pizza
Spark OTT In 5 Languages
5 భాషల్లో స్పార్క్ ఓటీటీ ప్రసారాలు
You are at idlebrain.com > news today >
Follow Us

14 May 2021
Hyderabad

Spark is the next big OTT application which is gearing up for its launch on 15th of this month. Spark OTT owned by Sagar Machanuru will stream in a total of five languages. The application will provide content in Telugu, Hindi, Kannada, Tamil and Malayalam languages.

Obviously, Spark offers entirely next level of entertainment with a typical themes and content catering primarily to the new-age audience.

Sagar Machanuru says, “Our goal is to provide entertainment for all kinds of tastes and sensibilities, but our innovation emerges from unheard of stories and gripping content like some of the ideas mentioned above.”

Creative Director and Filmmaker RGV, who is known for his radical thinking and maverick style, says, “In Sagar I saw a very unique entrepreneur who has a passion for entertainment along with an acute sense of audience taste. Although I have made gangster films earlier, D Company is the mother of them, because Dawood Ibrahim is undoubtedly the father of gangsters, and I have been waiting to narrate his stories for several years now. It took the Spark of Sagar to finally make it!”

Spark is actually a division of the UK-based Incrivel technologies Pvt Ltd.

Please Install Spark OTT App & Get Ready for Next Level Entertainment:

For iOS https://apps.apple.com/in/app/spark-ott-movies-originals/id1548436838

For Android https://play.google.com/store/apps/details?id=com.theally.sparkapp

For Latest Movies, Web Series & Originals Visit: https://www.sparkott.com/

శరవేగంగా దూసుకువెళుతున్న ఆన్ డిమాండ్ వీడియో స్ట్రీమింగ్ రంగంలోకి స్పార్క్ ఓటీటీ పేరిట మరో సంస్థ అడుగుపెట్టబోతోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన రంగంలోకి దిగబోతున్న స్పార్క్ ఓటీటీ... తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మళయాళం వంటి మొత్తం ఐదు భాషల్లో కార్యక్రమాలను ప్రసారం చేయనుంది. నవతరం ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా మలిదశ వినోదాన్ని అందించేందుకు తనదైన శైలి కథా కథనాలతో స్పార్క్ ఓటీటీ (OTT Platform) గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఈ సందర్భంగా సాగర్ మాచనూరు మాట్లాడుతూ అన్ని రకాల ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా కార్యక్రమాలను రూపొందిస్తున్నామని, అందులో భాగంగా ఇప్పటిదాకా ఏ ఒక్కరూ స్పర్శించని, ప్రేక్షకుడిని కట్టిపడేసే కథాకథనాలతో సిద్ధమవుతున్నట్లుగా చెప్పారు.

నూతన ఆలోచనా శైలి, త‌న‌దైన శైలి చిత్రాల‌తో నిత్యం వార్త‌ల్లో ఉండే క్రియేటివ్ డైరెక్టర్, ప్రముఖ నిర్మాత రాంగోపాల్ వర్మ మాట్టాడుతూ సాగ‌ర్ మాచ‌నూరులో గొప్ప ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ను చూశాన‌ని చెప్పారు. వినోద రంగంలో న‌వ‌త‌రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే దిశ‌గా సాగ‌ర్ ఆలోచ‌న‌లు ఉన్నాయ‌ని తెలిపారు. గ‌తంలో తాను గ్యాంగ్ స్ట‌ర్ శైలి చిత్రాలు చాలానే తీశాన‌ని, డీ కంపెనీ వాట‌న్నింటికి త‌ల్లిలాంటిద‌ని చెప్పిన వ‌ర్మ‌... గ్యాంగ్ స్ట‌ర్లంద‌రికీ దావూద్ ఇబ్ర‌హీం ఆద్యుడని పేర్కొన్నారు. ఈ త‌ర‌హా చిత్రాల నిర్మాణం కోసం తాను ఏళ్ల త‌ర‌బ‌డి వేచి చూశాన‌ని... ఇన్నాళ్ల‌కు సాగ‌ర్ మాచ‌నూరు రూపంలో స్పార్క్ ఓటీటీ రూపంలో తాను ఆ త‌ర‌హా చిత్రాల‌ను రూపొందించేందుకు మార్గం సుగ‌మం అయ్యింద‌ని వ‌ర్మ పేర్కొన్నారు.

యూకే కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న ఇంక్రివెల్ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఛ‌త్రం కింద స్పార్క్ ఓటీటీ (Spark OTT) ప్రారంభం కానుంది.

'స్పార్క్' ఓటీటీ యాప్ ఇన్‌స్టాల్ చేయండి.. నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి:

iOS కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://apps.apple.com/in/app/spark-ott-movies-originals/id1548436838

Android కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://play.google.com/store/apps/details?id=com.theally.sparkapp

తాజా సినిమాలు, వెబ్ సిరీస్ & ఒరిజినల్స్ కోసం చూడండి: https://www.sparkott.com/

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved