pizza
Sree Vishnu, Pradeep Varma, Lakshya Productions No 3 Announcement
శ్రీవిష్ణు హీరోగా ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్య‌ ప్రొడ‌క్ష‌న్ నెం.3 చిత్రం
You are at idlebrain.com > news today >
Follow Us

8 October 2019

Hero Sree Vishnu is known to select different scripts and score hits. His film ‘Brochevarevarura’ was a commercial hit at the box office. His new film is announced on Dussehra festival day.

To be written and directed by Pradeep Varma, this is a different cop drama and hero Sree Vishnu is going to play the role of a police officer. This is for the first time he will be seen as a cop.

The regular shooting of the film will begin from November but before that the makers will host a formal launch in the coming days.

Also the makers will finalise the rest of the cast before going for the shoot.

Sekhar V Joseph will handle the cinematography while ‘Melody Brahma’ Mani Sharma will compose music.

M L V Satyanarayana (Sattibabu) will be producing this untitled movie under Lakshya Productions and this is their production number three.

Cast: Sree Vishnu
Crew:
Writer & Direction: Pradeep Varma
Producer: MLV Satyanarayana (Sattibabu)
Banner: Lakshya Productions
Music: Mani Sharma
Cinematography: Sekhar V Joseph
Art: Vivek

డిఫ‌రెంట్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్న యువ క‌థానాయ‌కుల్లో శ్రీవిష్ణు ఒక‌రు. ఈ ఏడాది `బ్రోచేవారెవ‌రురా`తో సూప‌ర్‌హిట్ సాధించారు. వైవిధ్య‌మైన క‌థ‌, క‌థాంశాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చే శ్రీవిష్ణు న‌టించ‌బోయే కొత్త చిత్రాన్ని విజ‌య‌ద‌శ‌మి రోజున ప్ర‌క‌టించారు. ఈ చిత్రానికి ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. డిఫ‌రెంట్ పోలీస్ క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు పోలీస్ క్యారెక్ట‌ర్ చేస్తున్నారు. న‌వంబ‌ర్‌లో సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. శేఖ‌ర్ వి.జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌దీప్ వ‌ర్మ‌
నిర్మాత‌: ఎం.ఎల్‌.వి.స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు)
బ్యాన‌ర్‌: ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్‌
మ్యూజిక్‌: మ‌Sree Vishnu, Pradeep Varma, Lakshya Productions No 3 Announcementణిశ‌ర్మ‌
సినిమాటోగ్ర‌ఫీ: శేఖ‌ర్ వి.జోసెఫ్‌
ఆర్ట్‌: వివేక్‌



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved