pizza
Sri Mani about controversial what the F song
తెలుగు ప్రజలందరికి నమస్సుమాంజలి
You are at idlebrain.com > news today >
Follow Us

27 July 2018
Hyderabad

ఈ రోజు విడుదలైన గీత గోవిందం లో అమెరికా గాళ్ ఐనా అనే పాట లోని కొన్ని వాక్యాలు కొంత మంది మనోభావాలను గాయపరిచాయని విమర్శలు రావడం జరిగింది , కాని
మా భావనని తప్పుగా అర్దం చేసుకోవటం జరిగింది ఎవరి మనో భావాలని కించపరిచే ఉదేశ్యం మాకు లేదు

ఏది ఏమైనప్పటికి అందరి మనోభావాలని గౌరవించటం మా ప్రాధమిక ధర్మం
ఆ కారణము చేత మేము సదరు పాటలోని అభ్యంతరకర పంక్తులను తొలగించి
తిరిగి రచించి ఆ పాటను youtube లో తిరిగి upload చేస్తామని తెలియజేయుచున్నాము

మీ శ్రీ మణీ


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved