pizza
Director Sukumar and hero Vijay Deverakonda film As Per Schedule
విజయ్ దేవరకొండ - సుకుమార్ ప్రాజెక్ట్ లో ఎలాంటి మార్పు లేదు - స్పష్టంచేసిన నిర్మాణ సంస్థ
You are at idlebrain.com > news today >
Follow Us

19 February 2020
Hyderabad

Rowdy Star Vijay Deverakonda is going to team up with director SukumarB. This film was announced way back in September 2020 by FalconCreations LLP as its debut production. This crazy combination inviteda few unwanted reports within the media that this film got shelved.

Reacting on these media reports team Falcon has condemned them andurged everyone not to believe in rumours. “As per the schedule,Sukumar and Vijay film hit the sets,” said Falcon and they added thatthis film will only get bigger.

Currently Vijay Deverakonda is doing pan-India film ‘Liger’ whileSukumar is doing ‘Pushpa’ will Stylish Star Allu Arjun. Once bothVijay and Sukumar wrap up their commitments, this combination will gofloors.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఓ క్రేజీ ఫిల్మ్ రాబోతోంది. ఈ సినిమాను ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీసంస్థ తన డెబ్యూ ప్రాజెక్ట్ గా నిర్మిస్తోంది. టాలీవుడ్ లో ఆసక్తి రేపినఈ ప్రెస్టీజియస్ సినిమాపై ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చాయి. ఈ పుకార్లనుచిత్ర నిర్మాణ సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ ఖండించింది. ఇవన్నీఅవాస్తవాలని, విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబో సినిమా ముందుగా అనుకున్నప్రకారమే సెట్స్ మీదకు వెళ్తుందని ప్రకటించింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ "లైగర్" సినిమా చేస్తున్నారు, దర్శకుడుసుకుమార్ "పుష్ప" సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీళ్లిద్దరికమిట్మెంట్స్ అయిన వెంటనే విజయ్ - సుకుమార్ చిత్రం ప్రారంభం కానున్నట్లునిర్మాణ సంస్థ తాజా ప్రెస్ నోట్ లో వెల్లడించింది. ఈ క్రేజీ సినిమా మరింతప్రతిష్టాత్మకంగా,భారీ స్థాయిలో తెరకెక్కిస్తామని ఫాల్కన్ క్రియేషన్స్సంస్థ తెలిపింది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved