pizza
Sundeep Kishan, Ram Abbaraju, Anandi Arts Creations Film Announced
సందీప్ కిష‌న్ హీరోగా రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ చిత్రం
You are at idlebrain.com > news today >
Follow Us

07 May 2020
Hyderabad



Young hero Sundeep Kishan celebrates his birthday today.

Ace producer Gemini Kiran annouces Production No 15 with Sundeep Kishan in his prestigious banner Anandi Arts Creations. This will see the successful combination of Sundeep Kishan with the production house before which Venkatadri & Beeruva Successes.

The film will be directed by Ram Abbaraju. Billed to be a beautiful romantic and family entertainer, Bhanu Bogavarapu has penned story for the film.

This will be immediate project for Sundeep Kishan after he wraps up his latest flick A1 Express which is in last stage of production.

Cast: Sundeep Kishan
Technical Crew:
Director: Ram Abbaraju
Producer: P Kiran
Banner: Anandi Arts Creations
Story: Bhanu Bogavarapu

యంగ్ హీరో సందీప్ కిష‌న్ గురువారం (మే 7) పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు.

ప్ర‌ముఖ నిర్మాత జెమిని కిర‌ణ్ త‌న ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్‌పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 15గా సందీప్ కిష‌న్‌తో ఒక చిత్రాన్ని ప్ర‌క‌టించారు. సందీప్ కిష‌న్‌తో ఈ బ్యాన‌ర్‌ది స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌. ఇదివ‌ర‌కు 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్'‌, 'బీరువా' వంటి స‌క్సెస్‌ఫుల్ సినిమాలు ఈ కాంబినేష‌న్‌లో వ‌చ్చాయి.

ఈ చిత్రానికి రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. భాను బోగ‌వ‌ర‌పు క‌థ అందిస్తున్న ఈ చిత్రం అంద‌మైన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నుంది.

ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న 'ఏ1 ఎక్స్‌ప్రెస్' సినిమా నిర్మాణ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. ఈ చిత్రం పూర్త‌యిన వెంట‌నే ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ నిర్మించే చిత్రంలో ఆయ‌న న‌టించ‌నున్నారు.

సాంకేతిక బృందం:
క‌థ‌: భాను బోగ‌వ‌ర‌పు
ద‌ర్శ‌కుడు: రామ్ అబ్బ‌రాజు
నిర్మాత‌: పి. కిర‌ణ్‌
బ్యాన‌ర్‌: ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్‌

 

 

 

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved