pizza
“Oh Baby” fame Teja Sajja turns Hero
‘‘ఓ బేబి’’ ఫేం తేజ సజ్జ హీరోగా మహతేజ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1
కొత్త మూవీ
You are at idlebrain.com > news today >
 
Follow Us

23 August -2020
Hyderabad

‘Oh! Baby’ fame Teja Sajja making his debut as main lead. He is acting in a fantasy love story and the makers of the film have released Hero Teja’s look on the occasion of his birthday which happens to be today. The untitled film features Shivani Rajsekhar as the female lead. Mallik Ram is directing the movie and here is the producers Chandrashekar Mogulla & Srujan Yarabolu have to say:

“This is production number one under our MahaTeja Creations banner and ‘S Originals’ is co-producing the movie. We got instantly connected to the script narrated by our director Mallik Ram and so we have bankrolled the film without any compromise. We are very confident about the output. The shooting works have been wrapped up and currently the post-production works are going on. As the movie has turned out to be so good that we are in no hurry and are ready for either OTT or theatrical release based on situation ,” said producers.

*Cast :* Teja Sajja, Shivani Rajashekar, Sivaji Raja, Tulasi,S atya, Mirchi Kiran, Devi Prasad and others

*Crew* :
Story : Prashanth Varma
Dialogues : Lakshmi Bhupala
Music : Rathan (Arjun Reddy fame)
Cinematography : Vidya Sagar
Editor : Garry BH
Costumes : Santhoshi Ram
Lyrics : Krishna kanth
Producers : Chandra shekar Mogulla & Srujan Yarabolu
Direction : Mallik Ram.

‘‘ఓ బేబి’’ ఫేం తేజ సజ్జ హీరోగా మహతేజ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 కొత్త మూవీ

మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్న మూవీ నుండి హీరో తేజ లుక్ రిలీజైంది. ఈ రోజు తేజ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుండి అతని లుక్ ను రివీల్ చేసారుమేకర్స్. శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను మల్లిక్రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఫాంటసీ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ:‘‘మా మహతేజ క్రియేషన్స్ బ్యానర్ మీద ‘‘ఎస్ ఒరిజనల్స్’’ తో కలిసి ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ సినిమా నిర్మిస్తున్నాం. ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ కథ అంతా జరుగుతుంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్పిన కథకు అందరం కనెక్ట్ అయ్యాం..ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. మూవీ చాలా బాగా వచ్చింది. తేజ,శివానీ రాజశేఖర్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు..షూటింగ్ అంతా కంప్లీట్ అయింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత మూవీని రిలీజ్ చేస్తాం’’ అన్నారు.

*నటీనటులు* : తేజ సజ్జ, శివానీ రాజశేఖర్, తులసి, శివాజీ రాజా, సత్య, మిర్చి కిరణ్, దేవీ ప్రసాద్ తదితరులు.

*సాంకేతిక నిపుణులు* :
కథ : ప్రశాంత్ వర్మ
డైలాగ్స్: లక్ష్మీ భూపాల
మ్యూజిక్: రథన్
సినిమాటోగ్రఫీ: విద్యా సాగర్
ఎడిటర్ : గ్యారీ బి.హెచ్
లిరిక్స్: కృష్ణ కాంత్
కాస్ట్యూమ్స్: సంతోషి రామ్
నిర్మాతలు: చంద్ర శేఖర్ మొగుల్ల,సృజన్ యరబోలు
దర్శకత్వం: మల్లిక్ రామ్.


   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved