pizza
Disney and Reliance Entertainments "The BFG" release on July 29th
జులై 29 న రిలయన్స్ మరియు డిస్నీ వారి "ది బి ఎఫ్ జి" చిత్రం విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

17 July 2016
Hyderabad

Steven Spielberg needs no introduction for film lovers. The maker of iconic films such as "Jurassic Park", "Jaws", "Indiana Jones" etc is now coming forward with "The BFG". This movie, which has been jointly produced by Disney and Reliance Entertainments, is gearing up for a big release across India on July 29th.

Popular Telugu actor Jagapathi Babu has lent his voice for a character in the movie. "Steven Spielberg is a big name in the Hollywood Industry and to be associated with a film that he has made is truly an honor for me. Big B Amitabh has dubbed for this role in Hindi and I have done it in Telugu. I thank the team of Reliance for this opportunity", said Jagapathi Babu.

"The BFG" (Big Friendly Giant) is a fascinating story that takes place between a friendly giant and small girl. Steven Spielberg has brought this story to life with cutting edge technology. The movie will have state of the art visual effects and an emotionally engaging storyline, according to the official spokesperson of Reliance Entertainments.

జురాసిక్ పార్క్ , జాస్, ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పిఎల్బర్గ్ దర్శకత్వం లో వస్తోన్న అద్భుతమైన ఫాంటసి చిత్రం, " ది బి ఎఫ్ జి (ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్)". డిస్నీ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని జులై 15 న దేశ వ్యాప్తం గా రిలయన్స్ వారు విడుదల చేయనున్నారు .

ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు ఈ చిత్రం లో ని ప్రధాన పాత్రకు డబ్బింగ్ చెప్పటం విశేషం. ఆయన ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పటం ఇదే ప్రధమం. "స్టీవెన్ స్పిఎల్బర్గ్ వంటి దిగ్గజం దర్శకత్వం వహించిన చిత్రం లో ఒక పాత్రకు నా గాత్రం ఉండటం ఎంతో ఆనందం గా ఉంది.హిందీ లో అమితాబ్ గారు డబ్బింగ్ చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కి థాంక్స్" అని ఆయన అన్నారు.

ఒక ఫ్రెండ్లీ మహాకాయుడికి ఒక చిన్న పిల్లకి మధ్య జరిగే ఒక అద్భుతమైన కథను స్టీవెన్ స్పిఎల్బర్గ్ అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం తో తెరకెక్కించారు. భారీ బడ్జెట్ , అబ్బురపరిచే గ్రాఫిక్స్ మరియు ఆకట్టుకునే కథనం ఈ "ది బి ఎఫ్ జి" చిత్రానికి హైలైట్ అని రిలయన్స్ అధికార ప్రతినిధి తెలిపారు .

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved