pizza
Trivikram's new film "A.. Aa"
You are at idlebrain.com > news today >
Follow Us

10 September 2015
Hyderabad

Noted director Trivikram, who's well known as 'Wizard of words', is going to make a movie under the banner of 'Haarika and Hassine Creations', and he titles the film as "A...Aa" , the film has a tag line "Anasuya Ramalingam Versus Anand Vihari",

Nithin plays the protagonist where Samantha plays one of the female leads and another female lead is played by Anupama Parameswaran (malayalam 'premam' fame)

which's a third movie for the director in the same banner and this is the third venture for the producer Suryadevara Radhakrishna, who made 'Julai' and 'S/o Satyamurthy' under the same Trivikram, which're back to back stupendous hits.

According to the producer the film will go to the sets on the third week of September.The film is slated to be released on sankranthi 2016.

The film has the script and directed by Trivikram. And the sound designed by Vishnugovind and sri sankar. and the crew is including music - anirudh, cinematography- nataraj subramaniyan, art-rajevan, editing-kotagiri venkateswararao, Excutive producer - pdv prasad

The film is presented by smt mamata.

'త్రివిక్రమ్ నూతన చిత్రం 'అ ఆ'
('అనసూయ రామలింగం' వర్సెస్ 'ఆనంద్ విహారి' అన్నది ఉప శీర్షిక )

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్' రూపొందించనున్న చిత్రం పేరు ఇది.

త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ' అనుపమ పరమేశ్వరన్'(మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఫేం) ను ఎంపిక చేశామని తెలిపారు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు). వరుసగా 'జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి' వంటి ఘన విజయం సాధించిన చిత్రాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వం లోనే తమ బ్యానర్ లో మూడవ చిత్రాన్ని నిర్మించటానికి సిద్ధమయ్యారు అభిరుచి గల నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు).

సెప్టెంబర్ 3 వ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభ మవుతుందని, 2016 సంక్రాంతి కానుకగాచిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం- అనిరుధ్, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్-రాజీవన్, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి.డి.వి.ప్రసాద్



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved