pizza
Varun Tej to romance Aditi Rao Hydari and Lavanya Tripathi
వరుణ్ తేజ్ సరసన కథానాయికలుగా అదితిరావు హైదరీ-లావణ్య త్రిపాఠిషూటింగ్ ప్రారంభం
You are at idlebrain.com > news today >
Follow Us

9 April 2018
Hyderabad

 



Mega Prince Varun Tej has carved his own niche by doing different genre films within short span of his career. After scoring huge success with romantic entertainers 'Fidaa' and 'Tholiprema', Varun Tej has teamed up Sankalp Reddy for a Space thriller.

The young talented director made nationwide impact with 'Ghazi'. Varun Tej is getting trained for his role of an astronaut. This ambitious project to be made on massive budget will be produced by Jagarlamudi Sai Baba and Rajeev Reddy on First Frame Entertainments whose previous film 'Gautamiputra Satakarni' had been a huge success. Bibo Sreenivas will be presenting the film to kick-start from April end.

Aditi Rao Hydari has been selected as one of the heroines of this film. Lavanya Tripathi has been confirmed as other female lead for the film. Full details of cast and crew will be announced soon.

 

"గౌతమీపుత్ర శాతకర్ణి"తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ "ఫిదా, తొలిప్రేమ" చిత్రాలతో ఘన విజయాలు సొంతం చేసుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. బిబో శ్రీనివాస్ సమర్పణలో జాగర్లమూడి సాయిబాబా-రాజీవ్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రానికి "ఘాజీ" చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలతోపాటు తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్పేస్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన కథానాయికలుగా ఇప్పటికే అదితిరావు హైదరీని ఎంపిక చేయగా.. ఇప్పుడు మరో కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ స్పేస్ డ్రామా కోసం వరుణ్ తేజ్ ఆల్రెడీ స్పెషల్ ట్రయినింగ్ కూడా తీసుకోవడం విశేషం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరుకు మొదలవ్వనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ వైవిధ్యమైన చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది.

 

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved