
                          31 August -2020
                            Hyderabad
                            
                            
                           
                          
                            Producers Ram Achanta and Gopi Achanta of 14 Reels Plus will be making a film with Sunil as Hero.
                          Star director Harish Shankar who made blockbuster Gaddalakonda Ganesh for the production house,this time not only presents the film but also pens the story for
                            “Vedantham Raghavaiah”
                          The title sounds very pleasant and generates good impression.
                          Other details to be announced soon.
                            Hero: Sunil
                            Presents: Harish Shankar
                            Story: Harish Shankar
                            Banner: 14 Reels Plus
                            Producers: Ram Achanta and Gopi Achanta
                          
                          హరీష్ శంకర్ కథతో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై సునీల్ హీరోగా 'వేదాంతం రాఘవయ్య'
                          సునీల్ హీరోగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై 'వేదాంతం రాఘవయ్య' అనే చిత్రాన్ని నిర్మించేందుకు రామ్ ఆచంట, గోపి ఆచంట సన్నాహాలు చేస్తున్నారు.
                          ఇదే బ్యానర్‌లో 'గద్దలకొండ గణేష్' వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రానికి కథను అందించడమే కాకుండా, చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం.
                          టైటిల్ వినగానే ప్లెజెంట్‌గా, మంచి ఇంప్రెషన్ కలిగిస్తోంది. త్వరలో మరికొన్ని వివరాలను చిత్ర బృందం ప్రకటించనున్నది.
                          హీరో:  సునీల్
                            కథ, సమర్పణ:  హరీష్ శంకర్
                            నిర్మాతలు:  రామ్ ఆచంట, గోపి ఆచంట
                            బ్యానర్: 14 రీల్స్ ప్లస్