pizza
Sree Vishnu Uber Cool Look from Veera Bhoga Vasantha Rayalu
వీరభోగ వసంత రాయలు లో శ్రీ విష్ణు లుక్..!!
You are at idlebrain.com > news today >
Follow Us

28 July 2018
Hyderabad

For the first time in Telugu cinema, assistant directors have done the honours of unveiling a first look. Hero Sree Vishnu’s look from ‘Veera Bhoga Vasantha Rayalu’ is unveiled by the ADs of the film.

Surprising everyone, hero Sree Vishnu looks stunning in an uber cool avatar. He also sported long hair with new hairstyle and this look will definitely strike the chord.

With Shriya’s cult, Nara Rohith’s menacing and Sree Vishnu’s stylish looks, the movie is doing a strong buzz. Hero Sudheer Babu’s look who is playing another important role is yet to be revealed and it will be a bonus for this much hyped movie.

‘Veera Bhoga Vasanth Rayalu’ is being directed by Indrasena R and Mark K Robin is composing music for the movie which is touted to be a non-linear crime saga.

Apparao Bellana is producing the movie under Baba Creations banner

Cast: Nara Rohith, Shriya Saran, Sudheer Babu, Sree Vishnu, Srinivasa Reddy, Manoj Nandan, Shashank, Ravi Prakash, Naveen Neni, Charith Manas, Snehith, Edidha Sriram, Giridhar, Anantha Prabhu, Rajeswari, Ashwithi and others

Crew:
Director: Indrasena R
Producer: Apparao Bellana
Banner: Baba Creations
Music: Mark K Robin
DoP: S Venkat
Art Director: Srikanth Ramisetty
Editor: Shashank Mali
Action: Ram Sunkara
Publicity Design: Anil-Bhanu
PRO: VamsiShekar

వీరభోగ వసంత రాయలు లో శ్రీ విష్ణు లుక్..!!

తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్స్ తమ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.. వీర భోగ వీరభోగ వసంత రాయలు చిత్రంలోని శ్రీ విష్ణు లుక్ ని ఆ చిత్రానికి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ రిలీజ్ చేసారు.. ఈ స్టన్నింగ్ లుక్ లో శ్రీ విష్ణు కూల్ గా కనిపించాడు.. లాంగ్ హెయిర్ తో సరికొత్త హెయిర్ స్టైల్ లో కనిపిస్తూ శ్రీ విష్ణు కొత్త లుక్ లో కనిపించాడు.. శ్రియ కల్ట్ లుక్, నారా రోహిత్ మెనాసింగ్ లుక్ , శ్రీ విష్ణు స్టైలిష్ లుక్ చూస్తుంటే సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.. ఇంకా ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న సుధీర్ బాబు లుక్ రివీల్ కావాల్సి ఉంది.. ఈ లుక్ సినిమా హైప్ ని పెంచేలా ఉంటుందని అంటున్నారు..క్రైమ్ థిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకి ఇంద్రసేనా ఆర్ దర్శకత్వం వహించగా మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు బెల్లనా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..

తారాగణం :

నారా రోహిత్, శ్రియా శరణ్ , సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు తదితరులు

సాంకేతి నిపుణులు :

దర్శకుడు: ఇంద్రసేన ఆర్
నిర్మాత: అప్పారావు బెల్లన
బ్యానర్: బాబా క్రియేషన్స్
సంగీతం: మార్క్ కె రాబిన్
డీఓపీ : S వెంకట్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి
ఎడిటర్ : శశాంక్ మాలి
యాక్షన్ : రామ్ సుంకర
పబ్లిసిటీ డిజైన్ : అనిల్-భాను
PRO: వంశీ శేఖర్

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved