pizza
Rana Joins Virataparvam Shoot In Kerala
కేరళలో 'విరాటపర్వం' షూటింగ్‌ లో రానా
You are at idlebrain.com > news today >
Follow Us

18 January 2020
Hyderabad

Handsome hunk Rana Daggubati joins the team of his latest film Virataparvam in Kerala where the makers are shooting some important scenes involving the lead cast. Sai Pallavi who plays the lead actress and Priyamani who will be seen in a key role are also taking part in the shoot.

Hollywood stunt director Stefan Richter is zeroed in to direct the action sequences in the film billed to be a romantic action entertainer.

Venu Udugula of Needi Naadi Oke Kadha fame is directing, while D Suresh Babu and Sudhakar Cherukuri are producing the film that also stars Priyamani, Eswari Rao and Zareena Wahab in important roles. Dani Sanchez-Lopez handles cinematography.

The makers are planning to release Virataparva in summer.

హ్యాండ్సం హీరో రానా దగ్గుబాటి తన తాజా చిత్రం 'విరాటపర్వం' షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం కేరళలో ప్రధాన తారాగణంపై కొన్ని ప్రధాన సన్నివేశాల్ని దర్శకుడు వేణు ఊడుగుల చిత్రీకరిస్తున్నారు. నాయికగా నటిస్తున్న సాయిపల్లవితో పాటు, ఒక కీలక పాత్ర చేస్తున్న ప్రియమణి సైతం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తయారవుతున్న ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను పేరుపొందిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచర్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారు.

'నీదీ నాదీ ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియమణి, ఈశ్వరీ రావు, జరీనా వహాబ్ కీలక పాత్రధారులైన ఈ సినిమాకు డాని సాంచెజ్-లోపెజ్ చాయాగ్రాహకునిగా పనిచేస్తున్నారు.

2020 వేసవిలో 'విరాటపర్వం'ను విడుదల చేయాలని నిర్మాతలు సంకల్పించారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved