
               29 August 2021
                     Hyderabad
               
               Actor Vishal teamed up with a debutant director Thu Pa Saravanan for an action drama. Vishal himself is producing the film on his Vishal Film Factory (VFF) banner.
               Today, on the occasion of Vishal’s birthday, title and first look poster of the film are revealed. Vishal31 is titled Saamanyudu that comes with a tagline Not A Common Man.
               Vishal can be seen bashing a batch of rowdies with a baseball bat in the poster. He appears aggressive here and the poster justifies the tagline- He is ‘Not A Common Man’.
               Dimple Hayathi is the heroine opposite Vishal in the film that will have popular actors Yogi Babu, Baburaj Jacob, PA Tulasi and Raveena Ravi in crucial roles.
               Yuvan Shankar Raja who provided some chartbuster albums to Vishal previously has scored music for Saamanyudu, while Kavin Raj supervised cinematography.
               Samanyudu is getting ready for its theatrical release.
               Cast: Vishal, Dimple Hayathi, Yogi Babu, Baburaj Jacob, P.A.Tulasi, Raveena Ravi
               Technical Crew:
                 Director – Thu Pa Saravanan
                 Producer - Vishal
                 Music - Yuvan Shankar Raja
                 Dop - Kavin Raj
                 Editor - N.B.Srikanth
                 Art - SS Murthi
                 Costume Designer - Vasuki Bhaskar
                 Pro - Vamsi Shekar
                 Publicity Design – VikramDesigns
               విశాల్, తు.ప శరవణన్, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సామాన్యుడు ఫస్ట్ లుక్ విడుదల.
               హీరో విశాల్ ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం నూతన దర్శకుడు తు.పా శరవణన్ తో జతకట్టారు. విశాల్ స్వయంగా తన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (VFF) బ్యానర్ పై ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.
               విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ  సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. విశాల్ 31వ చిత్రం టైటిల్ `సామాన్యుడు`. ఇది `నాట్ ఎ కామన్ మ్యాన్` అనేది ట్యాగ్ లైన్.
               ఈ సందర్భంగా రిలీజ్‌చేసిన పోస్టర్ లో రౌడీల బ్యాచ్ ని బేస్ బాల్ బ్యాట్ తో చితక్కొడుతూ విశాల్ ఎగ్రెస్సివ్ గా కనిపిస్తున్నారు. ఈ మరియు పోస్టర్  అతను ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అని ట్యాగ్‌లైన్‌ను సమర్థిస్తుంది.
               విశాల్ సరసన డింపుల్ హయతి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో  యోగి బాబు- బాబురాజ్ జాకబ్- పిఎ తులసి-రవీనా రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
               విశాల్ కి పలు చార్ట్ బస్టర్ ఆల్బమ్ లను అందించిన యువన్ శంకర్ రాజా సామన్యుడు చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కవిన్ రాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
               `సామాన్యుడు` త్వరలో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.
               తారాగణం:
                 విశాల్, డింపుల్ హయాతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పి.ఎ.తులసి, రవీనా రవి
               సాంకేతిక వర్గం:
                 దర్శకత్వం:  తు.ప శరవణన్
                 నిర్మాత:  విశాల్
                 సంగీతం:  యువన్ శంకర్‌రాజా
                 డిఒపి: కవిన్‌రాజ్
                 ఎడిటర్: ఎన్.బి శ్రీకాంత్
                 ఆర్ట్: ఎస్ ఎస్ మూర్తి
                 కాస్ట్యూమ్ డిజైనర్:  వాసుకి భాస్కర్
                 పిఆర్ఓ: వంశీ - శేఖర్
                 పబ్లిసిటీ డిజైన్:  విక్రమ్ డిజైన్స్.