pizza
Watch out for Shriya's next avatar !!
సరికొత్త పాత్రలో శ్రియ
You are at idlebrain.com > news today >
Follow Us

13 January 2017
Hyderabad

Shriya Saran is all set for her next film, after her appearance in the popular Hollywood film “Midnight Children”. Shriya will be playing the character of a simple working woman from a city slum. It’s all about an innocent girl’s life journey, being written and directed by debutant Sujana. Maestro Ilaiyaraja will be composing the ragas of her life. Expect to see Shriya as never before ! Ace cinematographer Gnana Shekar V.S is turning a producer with this project. While Sai Madhav Burra is busy writing the dialogues, the story board is already done and set designs are being worked upon. We are expecting the film shoot to start from the first week of March, says director Sujana.

సరికొత్త పాత్రలో శ్రియ

శ్రియ ముఖ్య పాత్రలో కొత్త చిత్రం ప్రారంభమైనది. సుజన దర్శకురాలిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చిత్రాలకు ఛాయాగ్రాహకుడు జ్ఞాన శేఖర్ వి.ఎస్. నిర్మాతగా మారనున్నారు. ఈ చిత్రంలో కటిక పేద కుటుంబానికి చెందిన అమాయకురాలైన యువతిగా శ్రియ నటించనున్నారు. ఇదివరకు 'మిడ్నైట్ చిల్డ్రన్' అనే హాలీవుడ్ చిత్రంలో ఆమె ఈ తరహా పాత్రలో కనిపించారు. సంగీతం ప్రధానంగా సాగే ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిస్తారు. సాయి మాధవ్ బుర్ర ఈ చిత్రానికి మాటలు రాస్తుండటం మరో విశేషం. ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం మార్చ్ నెల లో ప్రారంభం సెట్స్ పైకి వెళ్లనుంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved