pizza
Yevade Subramanyam gets a clean U
You are at idlebrain.com > news today >
Follow Us

19 March 2015
Hyderabad

Nani's latest film Yevade Subramanyam has got a clean U certificate from the censor board. The runtime of the movie is around 2 hours and 20 minutes. Directed by the first time Nag Ashwin, this film marks the Telugu debut of actress Malavika Nair. Priyanka Dutt produces the movie on Swapna Cinema banner. It's a romantic comedy involving three prime characters. This film is shot in Himalayas for 40 days. The entire crew has sweated it out at 5400 miles above sea level with limited oxygen supply and no cell phone signals. The promos of the movie has generated a lot of curiosity. Yevade Subramanyam is all set to release on 21 March.

డిఫరెంట్ స్టోరి సెలక్షన్ తో యంగ్ హీరోస్ లో తనదైన ముద్రవేసిన హీరో నాని తాజా చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’. నాని, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా స్వప్న సినిమా బ్యానర్ పై ప్రియాంక దత్ నిర్మాతగా నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికేట్ ను పొందింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని గ్రాండ్ లెవల్ లో ఉగాది పర్వదినాన కానుకగాఈ నెల 21న విడుదలవుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ నుండి ఇప్పటి వరకు సినీ వర్గాల్లో, ఆడియెన్స్ లో క్యూరియాసిటీని పెంచుతుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved