pizza
NATS Columbus/Central Ohio Chapter Kick off meeting
కొలంబస్ లో ప్రారంభమైన నాట్స్ ప్రస్థానం
సెంట్రల్ ఓహియో కొలంబస్ చాప్టర్ ప్రారంభించిన మోహన కృష్ణ మన్నవ
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

31 January 2015
Hyderabad

NATS President Mr Mohana Krishna Mannava inaugurated NATS Columbus Central Ohio Chapter in Columbus city. NATS National Team member Mr Suresh Pudhota started the program and introduced NATS Joints Secretary Mr Sridhar Kesani to the attendees. Mr Mohana Krishna Mannava explained in detail various NATS activities that were conducted in USA, Andhra Pradesh and Telangana and elaborated the way NATS had been playing important role in helping the Telugu community people. For this event NATS Board of Director Dr Kodali Srinivas, Basavendra Surapaneni, NATS Vice president, Srinivas Kodali and Krishna Kothapalli graced the occasion. Dr Kodali garu explained how NATS is conducting activities in Andhra Pradesh and Telangana States. Basavendra Surapaneni spoke in detail on how NATS helped several Telugu families through NATS help line (1-888-4-Telugu)

Mohana Krishna Mannava introduced the Columbus chapter members Phani Bhushan Potluri, Jagan Chalasani, Navya Kuppa, Koteswara Rao Bodepudi and he congratulated all the Team members and Community.

Sridhar Kesani thanked all the attendees and all the people who helped in making this event successful. Inspire of planning in a short time, over 150 people attended the event.

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే నాట్స్ తన పరిధిని క్రమంగా పెంచుకుంటూపోతోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా సెంట్రల్ ఒహియోలో నాట్స్ కొలంబస్ చాప్టర్ ను ప్రారంభించింది. నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ జనవరి 30న కొలంబస్ సిటీలో ఈ చాప్టర్ ను ప్రారంభించారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమొచ్చినా నాట్స్ హెల్ఫ్ లైన్ కు కాల్ వస్తుందని.. దీనిని బట్టే అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తుందనేది స్పష్టమవుతుందని మోహన కృష్ణ మన్నవ అన్నారు. నాట్స్ గత ఎనిదేళ్లుగా చేపట్టిన కార్యక్రమాలు, సామాజికంగా తెలుగు వారికి నాట్స్ టీమ్ ఏ విధమైన సాయం అందిస్తోందన్న వివరాలను నాట్స్ అధ్యక్షుడు మోహన్ కృష్ణ మన్నవ వివరించారు. నాట్స్ నేషనల్ టీమ్ సభ్యుడు సురేష్ పూదోట ప్రారంభించిన ఈ ప్రారంభసదస్సులో వచ్చిన అతిథులందరికీ నాట్స్ జాయింట్ సెక్రటరీ శ్రీధర్ కేసాని ని సురేష్ పూదోట పరిచయం చేశారు. నాట్స్ తెలుగువారి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుందనేది వివరించారు. ఈ కార్యక్రమానికి నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కొడాలి శ్రీనివాస్, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బసవేంద్ర సూరపనేని, శ్రీనివాస్ కొడాలి, శ్రీనివాస్ కొత్తపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొడాలి వివరించారు. నాట్స్ హెల్ప్ లైన్((1-888-4-Telugu) - 1-888-483-5848 ద్వారా తెలుగు కుటుంబాలకు ఏ విధంగా సహాయ సహకారాలను అందించిందీ , బసవేంద్ర సూరపనేని సవివరంగా తెలియచేసారు.

కొలంబస్ చాప్టర్ సభ్యులుగా ఎంపికైన ఫణి భూషణ్ పొట్లూరి, జగన్ చలసాని, నవ్య కుప్ప, కోటేశ్వరరావు బోడెపూడి పేర్లను నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ ప్రకటించారు. ఈ సందర్భంగా టీమ్ సభ్యులకు, కమ్యూనిటీకి నాట్స్ తరపున అభినందనలు తెలిపారు.

కొలంబస్ చాప్టర్ ప్రారంభోత్సవానికి దాదాపు 150 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరై.. ఈవెంట్ ను విజయవంతం చేసిన వారందరికీ శ్రీధర్ కేసాని కృతజ్ఞతలు తెలిపారు.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved