pizza
NATS Volleyball Tournament - 2014 success
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

17 July 2014
Hyderabad

NATS (North America Telugu Society) Dallas chapter successfully conducted 6th edition of Volleyball Tournament on July 12th & 13th at Sportsplex, 5702 Alpha Rd, Dallas, TX 75240.

Twenty four teams participated from all over DFW metro in the tournament and enjoyed the tournament. NATS planned for NATS Cup and NATS Volunteer Cup. NATS Volunteer Cup is dedicated to all Volunteers who have been working for NATS activities right from the beginning. NATS Cup winners are “Chaos Team” and Runners-up are “Force Team” and NATS Volunteer Cup winners are “Anblicks Team” and Runners-up are “Spiders Team”.

The tournament was highly commended by all the participants and also recognized NATS commitment towards the community. All the participants thanked NATS sports committee members for their efforts in successfully organizing this event. NATS invited International Volleyball coach Mr. Gopi Chand Govada and he inaugurated the tournament.

NATS Board of Directors (Mr. Srinivas Koneru, Mr. Vijay Velamuri), National coordinator Mr. Bapu Nuthi, and Dallas chapter coordinator Mr. Srinivas Kavuri attended the event to congratulate the participants and NATS Dallas chapter for making this event such a grand success. NATS National Sports Chair Mr. Rajendra Madala congratulated winners and runners-up teams and awards have been presented by sponsors. South fork Dental and Tekni Smart are sponsors for this tournament and also thanks to Media coverage by TV9, Desi Plaza, and 6th TV.

Rajendra Madala, Murali Pallabothula, Murali Kondepati, Bapu Nuthi, Sreedhar Vinnamuri, Adi Gelli, Ajay Govada, Chaitanya, Surendra Dhulipalla, and other NATS Dallas Chapter Sports Committee members worked tireless number of hours in successfully organizing this tournament.

***నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు అద్భుత స్పందన *** డాలస్ లో క్రీడా స్ఫూర్తిని పంచిన నాట్స్ ***

డాలస్: టెక్సాస్: నాట్స్ డాలస్ టీం తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని రగిలించేంలా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. డాలస్ లోని 5702 అల్ఫా రోడ్ లో ఈ వాలీబాల్ టోర్నమెంట్ లో 30 టీంలు పాల్గొన్నాయి..అంతర్జాతీయ వాలీబాల్ కోచ్ గోపిచంద్ గోవాడ చేతులు మీదుగా ఈ టోర్నమెంటు ప్రారంభమయింది.. వాలీబాల్ టోర్నమెంట్ ప్రకటించగానే చాలామంది తెలుగువారు ఇందులో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. మేముసైతం ఆడతామంటూ ముందుకొచ్చిన వారిలో మంచి వాలీబాల్ ఆటగాళ్లతో నాట్స్ టీంలను సిద్ధం చేసింది. నాట్స్ కప్, నాట్స్ వాలంటీర్ కప్ ఇలా రెండు రకాలుగా ఈ వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించింది. మొదటి నుంచి నాట్స్ లో సేవలందిస్తున్న వాలంటీర్ల కోసం నాట్స్ వాలంటీర్ కప్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందులో నాట్స్ వాలంటీర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఈ టోర్నమెంట్లు జరిగాయి. నాట్స్ కప్ ను చావోస్ టీం గెలుచుకుంది. రన్నరప్ గా ఫోర్స్ టీం నిలిచింది. అటు నాట్స్ వాలంటీర్స్ కప్ ను అన్ బ్లిక్స్ టీం గెలుచుకోగా...స్పైడర్స్ టీం రన్నరప్ గా నిలిచింది. వరుసగా ఆరు సంవత్సరాల నుంచి నాట్స్ డాలస్ లో ఈ వాలీబాల్ పోటీలు దిగ్విజయంగా నిర్వహిస్తోంది. డాలస్ లో ఉండే తెలుగు కుటుంబాలు కూడా ఈ టోర్నమెంటును చూసేందుకు చాలా మంది వచ్చారు.వాలీబాల్ ఆడే తమవారిని ప్రోత్సాహించారు.

నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ శ్రీనివాస కోనేరు, విజయ్ వెలమూరి, నాట్స్ నేషనల్ కోఆర్డినేటర్ బాపు నూతి, డాలస్ నాట్స్ చాప్టర్ కో ఆర్డినేటర్ శ్రీనివాస కావూరి క్రీడాకారులను అభినందించారు.. నాట్స్ జాతీయ క్రీడా విభాగం ఛైర్మన్ రాజేంద్ర విన్నర్స్, రన్నర్స్ కు ప్రత్యేకంగా ప్రశంసించారు. క్రీడాకారులకు, స్సాన్సర్స్ కు బహుమతులు అందించారు. సౌత్ ఫోర్క్ డెంటల్, టెక్నీ స్మార్ట్ ఈ టోర్నమెంట్ కు స్పాన్సర్లుగా వ్యవహారించారు. రాజేంద్ర మాదల, మురళీ పల్లబోతుల, మురళీ కొండపాటి, బాపు నూతి, శ్రీధర్ విన్నమూరి, ఆది గెల్లి, అజయ్ గోవడ, చైతన్య, సురేంద్ర ధూళిపాళ్ల, తదితరులు నాట్స్ డాలస్ స్పోర్ట్స్ కమిటీతో కలిసి వాలీబాల్ టోర్నమెంట్ విజయానికి కృషి చేశారు.


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved