pizza
NATS 2017 celebrations
Sandhyaa Raagam on 15 July
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

14 June 2017
USA

NATS has created a wonderful platform for all the Telugu people residing in North America to make them understand our culture and traditions by conducting various programs and also by giving an opportunity to showcase their talents in various fields.

As a part of this celebration, we have a musical concert by famous Tollywood music director Mr. Vandematram Srinivas and renowned singers from Tollywood like Sunitha, Yasin Nazar, Bhargavi Pillai, Dinakar and Sameera Bharadwaj on 15th July @ Kane Hall, Seattle at 5pm. Not only that, we are releasing the teaser of a crossover film ‘Forced Orphans’, entirely shot in US, starring Ankita, directed by VN Aditya, produced by People Media Factory during this musical concert.

We request you all to be a part of this free event co-sponsored by People Media Factory and enjoy the event. So, why delay… please be part of these wonderful celebrations and make it a grand success!

For more queries regarding this event, reach out to
Chaitanya @ (830)202-4699

నాట్స్ ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) సంబరాలు

అమెరికాలో ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ మన సంస్క్ర‌తి సంప్రదాయాలను చాటి చెప్పేందుకు నాట్స్ ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) ఎన్నో కార్యక్రమాలతో మీ ముందుకొస్తోంది. ఇందులో భాగంగా .....

సంగీత ప్రియుల కోసం పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ "సంధ్యా రాగం " పేరిట సరదా సాయంత్రాన్ని మరింత ఆహ్లదపరచడానికి జూలై 15 న కెన్ హాల్ ,సియాటిల్ లో టాలీవుడ్ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ ,ప్రముఖ గాయనీ గాయకులు సునిత , యాజిన్ నజిర్ ,భార్గవి పిల్లై , దినకర్ , సమీర లు వారి గానామృతంతో ఉర్రూతలూగించబోతున్నారు.

పీపుల్ మీడియా ఫాక్టరీ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ ఫ్రీ మెగా ఈవెంట్ లో... అంకిత ప్ర‌ధాన పాత్ర పోషించి
ప్రముఖ దర్శకులు వీ ఎన్ ఆదిత్య దర్శకత్వంలో ... పూర్తిగా అమెరికాలో చిత్రీకరించిన" ఫోర్స్డ్ ఆర్ఫన్స్ " అనే క్రాస్ఓవర్ సినిమా టీజర్ రిలీజ్ కూడా ఉండబోతోంది.

ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఉచితంగా ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తొంది నాట్స్. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం...ఈ మెగా ఈవెంట్ లో పాల్గొనండి..గ్రాండ్ స‌క్స‌స్ చేయండి. మ‌రిన్ని వివరాలకోసం సంప్రదించవలసిన నంబర్ -
చైతన్య (యు.ఎస్ + 1830202 4699)


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved