pizza
Adivi Sesh Goodachari USA Schedule Commenced!
You are at idlebrain.com > Abroad >
Follow Us

Goodachari links:

First look

Multi talented Adivi Sesh is working on new horizons. After the trendsetting success of Kshanam, he became the cynosure of entire industry. Keeping up the good work for delivering a new experience for movie lovers, Sesh began Goodachari in the direction of debutant Sashikiran Tikka bankrolled by Abhishek Pictures & Vista Dream Merchants in association with People Media Factory.

While Sesh penned the story for this technically high standard film with plenty of surprising elements, Telugu girl and Miss India Sobhita Dhulipala is playing the female lead. As per the latest announcement from makers, Goodachari team left to the USA for commencement of a new schedule.

“After the unique response for interestingly designed Goodachari title design and concept poster with Sesh playing a spy training on life altering mission, our team moved all the way to USA for shooting important and crucial scenes. USP of the film is indifferent concept with an untouched point narrated stylishly on high technical standards to give audience a new movie watching experience in atypical genre. Goodachari is scheduled for a summer release,” producers informed.

Technical Details:
Director: Sashikiran Tikka
Story: Adivi Sesh
Producers: Abhishek Nama, TG Vishwa Prasad, Abhishek Agarwal
Co-Producer: Vivek Kuchibotla
Music: Sricharan Pakala
Dialogues: Abburi Ravi
Cinematography: Shaniel Deo
Editor: Garry BH
Production Design: Shivam Rao

అడివి శేష్ "గూఢచారి" అమెరికా షెడ్యూల్ మొదలు !!

"క్షణం" లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "గూఢచారి". పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. అడివి శేష్ ఈ చిత్రానికి కథ సమకూర్చగా.. మిస్ ఇండియా మరియు తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ళ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ అమెరికాలో జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు అభిషేక్ నామా - టిజి విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. "ఇప్పటివరకూ తెలుగు తెరపై చూడని సరికొత్త కాన్సెప్ట్ తో "గూఢచారి" తెరకెక్కుతోంది. అడివి శేష్ ఈ చిత్రంలో ఒక స్పై పాత్రలో కనిపించనున్నారు. విడుదలై ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అమెరికాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. వేసవి కానుకగా "గూఢచారి" చిత్రాన్ని విడుదల చేయనున్నాం" అన్నారు.

ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్: శివం రామ్, ఎడిటర్: గ్యారీ బీహెచ్, సినిమాటోగ్రఫీ: షానిల్ డియో, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సహ నిర్మాత: వివేక్ కూచిభోట్ల, నిర్మాతలు: అభిషేక్ నామా - టిజి విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్, కథ: అడివి శేష్, దర్శకత్వం: శశికిరణ్ తిక్క.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved