pizza
Dasari Narayana Rao birthday celebrations 2016
దాస‌రి పుట్టిన‌రోజు వేడుక‌
ou are at idlebrain.com > News > Functions
Follow Us

4 May 2016
Hyderabad

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు 71వ పుట్టిన‌రోజు వేడుక‌లు హైద‌రాబాద్‌లోని ఆయ‌న స్వ‌గృహంలో ఘ‌నంగా జ‌రిగాయి. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న్ని క‌లిసి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ముందుగా ఆయ‌న సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో కేక్ ను క‌ట్ చేశారు. దాస‌రి నారాయ‌ణ‌రావు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని కోడి రామ‌కృష్ణ‌, గిరిబాబు, బాబూమోహ‌న్‌, న‌రేష్‌, ఎన్‌.శంక‌ర్‌, జ‌గ‌ప‌తిబాబు, దైవ‌జ్ఞ‌శ‌ర్మ‌, త్రిపుర‌నేని వ‌ర‌ప్ర‌సాద్‌, సి.క‌ల్యాణ్, మంచు మోహ‌న్‌బాబు ఆకాంక్షించారు.

శ‌త్రుఘ్న‌సిన్హా మాట్లాడుతూ ``జెన్యూన్ వ్య‌క్తి దాస‌రి గారు. మ‌ల్టీ డైమ‌న్ష‌న‌ల్ ప‌ర్స‌నాలిటీ. ఆయ‌న్ని విష్ చేయ‌డానికే ఇంత దూరం వ‌చ్చాను`` అని తెలిపారు.

దాస‌రి నారాయ‌ణ‌రావు మాట్లాడుతూ ``నేను భ‌గ‌వంతుడిని ఆరోగ్యాన్ని ప్ర‌సాదించ‌మ‌ని కోరుతున్నాను. ఆరోగ్యంగా ఉన్నంత కాలం ప‌రిశ్ర‌మ‌కు సేవ చేస్తాను`` అని చెప్పారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved