pizza
Sai Dharam Tej felicitates Dil Raju at Jawan sets for Winning National award
జవాన్ సెట్ లో దిల్ రాజు ని సత్కరించిన సాయి ధరం తేజ్
You are at idlebrain.com > News > Functions
Follow Us

4 April 2017
Hyderaba
d

సుప్రీం హీరో సాయి ధరం తేజ్ కి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి ఉన్న భందం తెలిసినదె సాయి తో 3 సక్సెస్ ఫుల్ల్ చిత్రాలని అందించారు దిల్ రాజు. ఇటీవలే దిల్ రాజు చిత్రం శతమానం భవతికి జాతీయ అవార్డ్ వచ్చిన సంధర్భం లో ఆయన్ని సత్కరించాదు సాయి ధరం తేజ్ . జవాన్ సెట్ లొ దిల్ రాజు ని శాలువా తో సత్కరించి తమ అనందాన్ని పంచుకొన్నారు సాయి మరియు చిత్ర యూనిట్


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved