pizza
Nithiin - Samantha - Trivikram Film 'A..Aa' Launched
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 September 2015
Hyderabad

Nithiin - Samantha - Trivikram Film 'A..Aa' Launched

Hero Nithiin and Samantha are going to work with acclaimed director Trivikram for the film 'A..Aa', Anasuya Ramalingam vs Anand Vihaari. This film will be produced on the banner of 'Haarika and Hassine Creations and the project was formally launched today (September 24th) in Ramanaidu Studios, with a pooja ceremony at the temple.

Nithiin is teaming up with Trivikram for the first time and he is very excited about working with this 'Wizard of Words'. For heroine Samantha, this is her third project with the star director after 'Attarintiki Daredhi' and 'S/o Satyamurthy'.

Producer Suryadevara Radhakrishna (Chinababu), who produced the hugely successful 'Julayi' and 'S/o Satyamurthy' with Trivikram, expressed his happiness about teaming up with the star director for the third time in his banner.

According to the production unit, regular shooting will commence from October 10th. The movie is going to hit the screens in January 2016. Popular Tamil music director Anirudh Ravichander is composing the music for this movie.

The Team -

Music - Anirudh Ravichander, Cinematography- Nataraj Subramaniyan, Art - Rajevan, Editing - Kotagiri Venkateswara Rao, Sound Design - Vishnugovind and Sri Sankar.

Executive Producer - PDV Prasad

Producer - S. Radhakrishna (Chinababu)

Story - dailogues -Screenplay - Direction - Trivikram

The film is presented by Smt Mamata.

‘త్రివిక్రమ్, నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ నూతన చిత్రం
‘అ ఆ’ ప్రారంభం (‘అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’ అన్నది ఉప శీర్షిక )

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ రూపొందించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం నేడు (సెప్టెంబర్ 24) న రామానాయుడు స్టూడియోస్ లో ని గుడి లో యూనిట్ సభ్యుల నడుమ జరిగాయి.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా ను ప్రేక్షకులు జనవరి లో చూడబోతున్నారు అని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సందర్భం గా తెలిపారు.

త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ‘ అనుపమ పరమేశ్వరన్’(మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం) ను ఎంపిక చేశామని తెలిపారు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు).

త్రివిక్రమ్ దర్శకత్వం లో తొలిసారిగా నటించటం చాలా ఆనందం గా ఉందని హీరో నితిన్ అన్నారు.

వరుసగా ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి ఘన విజయం సాధించిన చిత్రాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వం లోనే తమ బ్యానర్ లో మూడవ చిత్రాన్ని నిర్మించటానికి సిద్ధమయ్యారు అభిరుచి గల నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు).

అక్టోబర్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది , 2016 సంక్రాంతి కానుకగాచిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం- అనిరుధ్, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్-రాజీవన్, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి.డి.వి.ప్రసాద్
సమర్పణ శ్రీమతి మమత
నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)
కధ-మాటలు -స్క్రీన్ ప్లే-దర్శకత్వం- త్రివిక్రమ్

 


Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved