pizza
Gagan movie launch
వాస్తవ సంఘటనల ఆధారంగా గగన్ "
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 May 2017
Hyderabad

బోలా శంకర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నె౦. 1 పతాకంపై తొలి సినిమా "గగన్" ప్రారంభోతవం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకనిర్మాత భూపతిరాజు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఫిలింనగర్‌ దైవ సన్నిదానంలొ ఈ సినిమా ప్రారంభమైంది. తొలిషాట్‌కు నాగబాల సురేష్ కుమార్ క్లాప్ నివ్వగా, సీనియర్ దర్శకులు రేలంగి నరసింహారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. యువహీరో రాజీవ్ స్ర్కీప్ట్ ను దర్శకనిర్మాత భూపతిరాజు కు అందచేశారు.

ఈ సినిమా గురించి భూపతిరాజు మాట్లాడుతూ ...మూడు షెడ్యూల్ లో ఈ సినిమా పూర్తి చేస్తాము. అరకు, విశాఖపట్టణం, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలలో సినిమా చిత్రీకరణ ఉంటుంది. దసరా, దీపావళి మధ్యలో సినిమా రిలీజ్‌ చెస్తామని తెలిపారు. ‘గగన్’ సినిమా మొత్తం అరందరికీ తెలిసిన రియల్ కథ . వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమా . నటీ నటులు, ఇతర టెక్నిషియ‌న్స్ వివరాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు. ఈ చిత్రానికి
సంగీతం: నందన్ రాజు,
ఎగ్జిక్సూజివ్‌ ప్రొడ్యూసర్: బి. మోహనరాజు,
ప్రొడక్షన్‌ కంట్రోలర్ :
వర్రా శ్రీనివాసరెడ్డి.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved