pizza
Manasa Vaacha movie launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

21 July 2015
Hyderabad

Ganesh Creations London బ్యానర్ లో మరో 3rd film విజయవంతంగా ప్రారంభం అయింది. ఇప్పటికీ రిలీజ్ అయన Q ప్రేమకు.. చావుకు.. మంచి ఆదరణ పొందింది. మల్లి ఇదై బ్యానర్ లో షూటింగ్ పూర్తిచేసుకున్న రెండోవ మూవీ "పడమటి సంధ్యరాగం లండన్ లో" పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా సాగుతున్నాయి. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఐథె ఇద్ బ్యానర్ లో 3 వ చిత్రం "మనసా వాచా" అనే మూవీ కి సంబందించిన ముహూర్తం షాట్ లండన్ లోనీ శ్రీ మహలక్ష్మి ఆలయం లో మధ్యానం 12 గం కు ఈస్ట్ లండన్ కౌన్సిలర్ పాల్ sathianesan చేతులమీదుగా చిత్రీకరించడం జరిగింది. ఈ మూవీ కి నిర్మాతగా "లండన్ గణేష్", డైరెక్టర్ గా " M . V . ప్రసాద్", కో-ప్రొడ్యూసర్స్ గా కళ్యాణ్, దీరాజ్ వివరించ బడినారు. హీరో చైతు శాంతారాం, సంగీతం చిన్ని చరణ్, రచయిత అరుణ్ బుర్ర మరియు S . V . రఘునాథ్, ముక్య ప్రముక హాస్య నటులు తాగుబోతు రమేష్, నవీన్ నేని నటించాబడుతున్నారు. అఇథెయ్ ఈ సినిమా పూర్తిగా లండన్ లో చిత్రికరిస్తామని నిర్మాత లండన్ గణేష్ తెలిపారు. అఇథెయ్ ఈ కరిక్రమానికి హాజరైన ప్రముక లండన్ NRI లు ఈ మూవీ గనవిజయం సాదించాలని కోరుకున్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved