pizza
హైదరాబాద్ లో నేహా బసిన్ హల్చల్
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 April 2015
Hyderabad

లుక్స్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో సెయింట్ మేరీ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నేహా కతనపాఠలతో ఉర్రూతలూగించింది. రెండుగంటలపాటు జరిగిన ఈవెంట్ లో నేహె వేసిన స్టెప్పులు హాట్ హాట్ గా సాగాయి. కలర్ ఫుల్ డ్రెస్ తో నేహా ఉన్నంత సేపు విద్యార్థుల సందడికి అవధుల్లేకుండా పోయింది. కాలేజీ యానివర్సరీ తోపాటు విద్యార్థులు జబర్థర్త్ పార్టీని కోరుకుంటున్నారని అందుకోసమే ఇలాంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేశామని .. ఈవెంట్ మేనేజర్ యాక్టర్ కౌషల్ అన్నారు. నేహా ఆటపాటలతో పాటు పియూష్ డిజేకి విద్యార్థులు చిందులేశారు. బాలీవుడ్ తోపాటు టాలీవుడ్ పాటలతో స్నేహ మ్యూజిక కన్సర్న్ ఆధ్యంతం ఆసక్తిగా సాగింది.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved