pizza
Naga Chaitanya's Premam Evare song launch at Radio Mirchi
చైతన్య అక్కినేని 'ప్రేమమ్' తొలి పాట విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 August 2016
Hyderaba
d


Chaitanya Akkineni’s “Premam” single song has released today from the album by Chaitanya Akkineni and producers Suryadevara Naga Vamsi and PDV Prasad at Radio mirchi.

“I was emotionally connected with “Premam” personally, and I’m sure that everyone will connect with “Premam” personally”, said Chaitanya Akkineni.
“We are happy to release the single “Yevare” rendered by Vijay Yesudas with lyric penned by Srimani. Music Directors Gopi Sunder and Rajesh Murugeshan has composed cool romantic music and the audio is going to be launched in a grand manner at Shilpakala vedika on Wednesday 24th august and planning to release the movie grandly in September ”, Suryadevara Nagavamsi and PDV Prasad producers of the movie, said.

.
Cast: Chaitanya Akkineni, Sruthi Haasan, Madonna Sebastian, Anupama Parameswaran, Jeeva, Brahmaji, Srinivas Reddy, Prudhvi, Narra Srinu, Praveen, Chaitanya Krishna, Aravind Krishna, Satya, Noel, Jogi Naidu, Krishnam Raj, Eeshwari Rao.

Music by: Gopi Sunder and Rajesh Murugeshan

Art by: Sahi Suresh

Cinematography: Karthik Gatamaneni

Edited by: Kotagiri Venkateswara Rao

Original Story : Alphanso Puthren

Presents: PDV Prasad

Producers: Suryadevara Naga Vamsi

Screenplay, Dailogues , Direction: Chandoo Mondeti

Banner: Sithara Entertainments


చైతన్య అక్కినేని 'ప్రేమమ్' తొలి పాట విడుదల

చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో, దర్శకుడు 'చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'.
ఈ చిత్రం లోని ఒక పాటను ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు చైతన్య అక్కినేని మాట్లాడుతూ.. ' నా మనసుకు బాగా హత్తుకున్న చిత్రం ఇది అన్నారు.
యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..' ఎవరే .. అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. . ఈ నెల 24 న ఆడియోను చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము. ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.
ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్,
పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని;
చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని:
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు;
ఆర్ట్: సాహి సురేష్;
ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్;
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి

 

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved