pizza
Vallala Chinna Srisailam Yadav's daughter Vanaja wedding
సినీ, రాజకీయ నాయకుల సమక్షంలో అంగరంగ వైభోగంగా చిన్న శ్రీశైలం యాదవ్‌ కుమార్తె వనజ వివాహమహోత్సవం.
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 April 2017
Hyderabad

Popular Leader V Chinna Srisailam Yadav's Daughter Vanaja Wedding with Mahendar Yadav held at Image Gardens Madhapur on Friday April 21st.

Megastar Chiranjeevi, Talasani Srinivas Yadav, Naayani Narasimha Reddy, Bandaru Dattatreya, Suman, Anjan Kumar Yadav, Revanth Reddy, Jagga Reddy, Maganti Babu, Shabbir Ali, Mukhesh Goud, C Kalyan, B Gopal, Paruchuri Venkateswara Rao, Shivaji Raja, Malkapuram Shivakumar, Komaram Venkatesh, Kadambari Kiran, Hema, Udayabhanu, Vandematharam Srinivas, Sairam Shankar, Bahubali Prabhakar, Vimalakka and a host of others attended Vanaja and Mahendar's wedding.

సినీ, రాజకీయ నాయకుల సమక్షంలో అంగరంగ వైభోగంగా చిన్న శ్రీశైలం యాదవ్‌ కుమార్తె వనజ వివాహమహోత్సవం.

ప్రముఖ నాయకులు వి. చిన్న శ్రీశైలం యాదవ్‌, కస్తూరి దంపతుల కుమార్తె వనజ వివాహం ఏప్రియల్‌ 21న మల్లేశ్‌ యాదవ్‌, మంగ దంపతుల తనయుడు మహేందర్‌ యాదవ్‌ తో హైదరాబాద్‌ మాదాపూర్‌ ఈమేజ్‌ గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, బండారు దత్తాత్రేయ, అంజన్‌కుమార్‌ యాదవ్‌, రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి, మాగంటి బాబు, షబ్బీర్‌ అలీ, ముఖేష్‌ గౌడ్‌, సుమన్‌, సి.కళ్యాణ్‌, బి.గోపాల్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, మా అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీరాజా, మల్కాపురం శివకుమార్‌, కొమరం వెంకటేష్‌, హేమ, వందేమాతరం శ్రీనివాస్‌, సాయిరామ్‌శంకర్‌, బాహుబలి ప్రభాకర్‌, కాదంబరి కిరణ్‌, విమలక్క తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved