Creative genius Prasanth Varma, who has carved a niche for himself with his unique and larger-than-life entertainers, is set to collaborate with RKD Studios again for a larger-than-life superhero spectacle! After breaking new ground in Tollywood with the zombie genre and daring to bring India’s first original superhero saga HanuMan, the visionary filmmaker is now taking his dream a step further. His next chapter introduces a new hero - Kalyan Dasari, making his grand debut as the lead in Adhira, alongside prominent actor S. J. Suryah. RKD Studios, being led by Riwaz Ramesh Duggal, is bankrolling this grand-scale prestigious project, marking a significant production venture for the company. This crazy project is being directed by Sharan Koppisetty.
Rooted in the essence of Indian itihasas yet packaged with modern cinematic flair, Adhira is set to carry forward the ambitious vision of the Prasanth Varma Cinematic Universe (PVCU). Prasanth Varma is laying the foundation for India’s own homegrown superhero universe. Each story stands apart with its unique premise, visual grammar, and larger-than-life storytelling, while still weaving into an interconnected world. The shoot of the movie is presently underway. Meanwhile, the makers revealed S. J. Suryah's character poster.
In the backdrop, a colossal volcano erupts with a fiery rage, spewing molten lava as thick ash that engulfs the skies. Emerging from the chaos, S. J. Suryah stands menacingly with bull-like horns, his fierce gaze amplified by his raw tribal attire, embodying the aura of a ruthless demon. In front of him, Kalyan Dasari kneels with unshaken resolve, looking upward with determination blazing in his eyes. Clad in sleek, modern, battle-ready armor, he exudes the aura of a true superhero, perfectly justifying the name Adhira. The poster vividly teases an epic showdown between the mighty hero Adhira and the formidable demon, promising a clash of power, grit, and destiny.
Witness the epic battle between hope and darkness! Kalyan Dasari reckons his super-powers, an electrifying force of justice, battling to protect Dharma from destruction. Adhira is a volcanic eruption that will erupt and spark your emotions in the theatres. As Adhira battles chaos, action explodes at lightning speed, leaving you on the edge of your seat. With heart-stopping stunts, breathtaking visuals, and high-octane drama, this film is a “thunderclap” that will leave you breathless.
Shivendra, who previously worked with Prasanth Varma for HanuMan, handles the camera for the new movie. Sri Charan Pakala known for his riveting background scores joins the crew as Music Director, where as Sri Nagendra Tangala handles the Production Design. The other cast and technical crew of this movie will be revealed later.
Cast: Kalyan Dasari, S. J. Suryah
Technical Crew:
Created by: Prasanth Varma
Banner: RKD Studios
Presented by: RK Duggal
Produced by: Riwaz Ramesh Duggal
Directed by: Sharan Koppisetty
Music Director: Sri Charan Pakala
Executive Producer: Venkat Kumar Jetty
DOP: Shivendra Dasaradhi
Production Designer: Sri Nagendra Tangala
Costume Designer: Lanka Santoshi
Publicity Designer: Ananth Kancherla
యూనిక్, లార్జర్-దాన్-లైఫ్ ఎంటర్‌టైనర్‌లతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ, లార్జర్-దాన్-లైఫ్ సూపర్ హీరో సినిమా కోసం ఆర్.కె.డి స్టూడియోస్ తో కలిసి పనిచేయబోతున్నారు. టాలీవుడ్‌లో తొలి జాంబీ జానర్ ఫిల్మ్‌తో అలరించిన ఆయన, తర్వాత ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ తో సంచలనాన్ని సృష్టించారు. అదే డ్రీంని మరో మెట్టు పైకి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా వస్తోంది అధీర. ఈ సినిమాలో కళ్యాణ్ దాసరి హీరోగా గ్రాండ్ డెబ్యూ చేస్తుండగా, కీలక పాత్రలో ఎస్. జే. సూర్య కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను రివాజ్ రమేష్ దుగ్గల్ నేతృత్వంలోని ఆర్కేడీ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో భాగంగా వస్తున్న ఈ చిత్రం, భారతీయ ఇతిహాసాల స్ఫూర్తితో, గ్రేట్ విజువల్స్‌తో రూపొందుతుంది. ప్రతి కథా వైవిధ్యంగా, ఒకే యూనివర్స్‌లో బ్లెండ్ అయ్యేలా ప్రశాంత్ వర్మ తన సూపర్ హీరో డ్రీమ్ యూనివర్స్‌కు బలమైన పునాది వేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో మేకర్స్ ఎస్. జే. సూర్య ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
బ్యాక్‌డ్రాప్‌లో ఒక అగ్నిపర్వతం పేలుడు, మంటలు, లావా, బూడిద ఆకాశాన్ని కప్పేస్తాయి. ఆ కల్లోలంలోనుంచి ఎస్. జే. సూర్య బుల్ లాంటి కొమ్ములతో, ట్రైబల్ దుస్తుల్లో, క్రూరమైన రాక్షసుడిలా కనిపిస్తున్నారు. తని ముందే కళ్యాణ్ దాసరి మోకాళ్లపై కూర్చుని ధైర్యంతో పైకి చూస్తూ మోడరన్ వార్ అవతార్ లో ట్రూ సూపర్ హీరోలా కనిపించారు. అధీర పోస్టర్ ఒక మహా సంగ్రామానికి నాంది పలికింది
ఇది ఆశ vs అంధకారం మధ్య యుద్ధం. ధర్మాన్ని రక్షించడానికి కళ్యాణ్ దాసరి తన సూపర్ పవర్స్‌ని ఉపయోగిస్తారు. అద్భుతమైన యాక్షన్, స్టంట్స్, గ్రేట్ విజువల్స్, హై వోల్టేజ్ డ్రామాతో ఈ సినిమా థియేటర్స్ లో థండర్‌క్లాప్ ఎక్స్‌పీరియెన్స్ అందించబోతోంది.
ప్రశాంత వర్మ హనుమాన్ సినిమాకు పని చేసిన శివేంద్ర ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్. మిగిలిన నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలు త్వరలో అనౌన్స్ చేస్తారు.