‘God of the Masses’ Nandamuri Balakrishna and blockbuster filmmaker Boyapati Srinu reunite for their dynamic and powerful fourth collaboration in the much-awaited high-octane sequel ‘Akhanda 2: Tandavam’. The film is being prestigiously produced by Ram Achanta and Gopi Achanta under the 14 Reels Plus banner and proudly presented by M. Tejaswini Nandamuri.
Currently, an electrifying mass dance number is being filmed on a grand set erected in Hyderabad, featuring over 600 dancers.
Bhanu Master, who choreographed the iconic ‘Jai Balayya’ song in Akhanda, is once again handling the choreography for this song.
Thaman S has composed a pulsating mass number, and Balayya is set to light up the screen with his energetic mass dance moves. This song is expected to send fans and theatre audiences into a frenzy.
The teaser for the film has already created a massive buzz online. It showcases Nandamuri Balakrishna in his most ferocious avatar ever, captivating both fans and general audiences alike.
The film features Tollywood’s lucky charm Sanyukta in a key role, while Aadhi Pinisetty plays a pivotal character. Harshaali Malhotra makes her Tollywood debut with this film and also plays an important role in the story.
A stellar technical team is working on this project. Thaman S is composing the background score, with C. Ram Prasad serving as the DOP. Editing is handled by Tammiraju, and art direction by AS Prakash.
Cast:
• God of the Masses Nandamuri Balakrishna
• Sanyukta
• Aadhi Pinisetty
• Harshaali Malhotra
Technical Crew:
• Writer & Director: Boyapati Srinu
• Producers: Ram Achanta, Gopi Achanta
• Banner: 14 Reels Plus
• Presenter: M. Tejaswini Nandamuri
• Music: Thaman S
• DOPs: C. Ram Prasad, Santosh D. Detakae
• Executive Producer: Koti Paruchuri
• Art: AS Prakash
• Editor: Tammiraju
• Action Choreography: Ram-Lakshman
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, రామ్ ఆచంట, గోపీ ఆచంట,14 రీల్స్ ప్లస్, ఎం తేజస్విని ప్రజెంట్స్ 'అఖండ 2: తాండవం'- భాను మాస్టర్ కొరియోగ్రఫీలో 600 మంది డాన్సర్లతో అదిరిపోయే మాస్ సాంగ్ షూటింగ్
'గాడ్ ఆఫ్ ది మాసెస్' నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను డైనమిక్ అండ్ పవర్ ఫుల్ ఫోర్త్ కొలాబరేషన్ లో మోస్ట్ అవైటెడ్ హై-ఆక్టేన్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం'తో రాబోతున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో అదిరిపోయే మాస్ డాన్స్ నంబర్‌ను షూట్ చేస్తున్నారు. 600 మంది డాన్సర్లతో ఈ పాటను చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు.
అఖండలో ‘జై బాలయ్య’ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసిన భాను మాస్టర్, ఇప్పుడు ఈ పాటకు కూడా కొరియోగ్రఫీ చేస్తున్నారు.
తమన్ అద్భుతమైన మాస్ నెంబర్ కంపోజ్ చేశారు. బాలయ్య మాస్ డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొడుతున్నారు. ఈ పాట థియేటర్లలో అభిమానులు, ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉండబోతోంది.
ఈ సినిమా టీజర్ ఇప్పటికే ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. నందమూరి బాలకృష్ణను మునుపెన్నడూ లేని విధంగా ఫెరోషియస్ అవతారంలో కనిపిస్తూ అభిమానులని ప్రేక్షకులని కట్టిపడేశారు.
ఈ భారీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆమె కూడా స్టోరీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమా కోసం అద్భుతమైన టెక్నికల్ టీం పని చేస్తోంది. ఎస్. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా, సి. రాంప్రసాద్ డీవోపీగా వర్క్ చేస్తున్నారు. ఎడిటింగ్‌ను తమ్మిరాజు నిర్వహిస్తుండగా, ఏఎస్. ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా