Following the phenomenal success of COURT – State Vs A Nobody, Natural Star Nani’s Unanimous Productions is expanding its slate with an intriguing new project, Alias Rukmini, featuring Nithiin in the lead role. The film is written and directed by Murali Kanth Devasoth, who impressed critics with his debut Dhandora. Deepthi Ganta is producing the movie, which promises to explore a distinctive world backed by an interesting story.
Alias Rukmini has now completed the first shooting schedule of 10 days. The team shot some crucial scenes involving the lead cast. Hero Nithiin participated in the shoot along with Sai Kumar, Harsha Vardhan, and other prominent actors.
Nani’s backing through Unanimous Productions as a presenter adds to the buzz surrounding the project, while the announcement glimpse with light humour received superb response. Nithiin plays a very unique character in the movie. The film’s heroine is yet to be revealed.
The film features Jomon T. John ISC as the cinematographer, while Vijai Bulganin is composing the music. Avinash Kolla is the production designer and Srujana Adusumilli is handling the editing.
Cast: Nithiin, Sai Kumar, Harsha Vardhan
Technical Crew:
Presented by: Natural Star Nani
Production Banner: Unanimous Productions
Writer & Director: Murali Kanth Devasoth
Producer: Deepthi Ganta
Cinematography: Jomon T. John ISC
Music: Vijai Bulganin
Production Designer: Avinash Kolla
Editor: Srujana Adusumilli
Executive Producer: Prashanth Mandava
Costume Designer: Rekha Boggarrapu
Publicity Designer: Bharanidharan
నాని ప్రజెంట్స్, నితిన్, మురళీకాంత్ దేవసోత్, దీప్తి గంట, యునానిమస్ ప్రొడక్షన్స్ ‘అలియాస్ రుక్మిణీ’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ అద్భుత విజయం తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్, నితిన్ హీరో నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణీ’ సరికొత్త ప్రాజెక్ట్‌తో వస్తోంది. తన తొలి చిత్రం ‘దండోరా’తో విమర్శకులను ఆకట్టుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. దీప్తి గంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఒక ఆసక్తికరమైన కథతో కూడిన విలక్షణమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ఉంటుంది.
‘అలియాస్ రుక్మిణి’ 10 రోజుల మొదటి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. చిత్ర బృందం ప్రధాన తారాగణంతో కూడిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. ఈ షూట్‌లో హీరో నితిన్‌తో పాటు సాయి కుమార్, హర్ష వర్ధన్, ఇతర ప్రముఖ నటులు పాల్గొన్నారు.
యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాని సమర్పకుడిగా వ్యవహరించడం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది. లైట్ హార్ట్ హాస్యంతో కూడిన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమాలో నితిన్ చాలా యూనిక్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి జోమోన్ టి. జాన్ ఐఎస్‌సి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్.
తారాగణం: నితిన్, సాయి కుమార్, హర్ష వర్ధన్
సాంకేతిక సిబ్బంది:
సమర్పణ: నేచురల్ స్టార్ నాని
ప్రొడక్షన్ బ్యానర్: యూనానిమస్ ప్రొడక్షన్స్
రచన, దర్శకత్వం: మురళీ కాంత్ దేవాసోత్
నిర్మాత: దీప్తి గంటా
సినిమాటోగ్రఫీ: జోమోన్ T. జాన్ ISC
సంగీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గర్రపు
పబ్లిసిటీ డిజైనర్: భరణిధరన్