pizza

Allu Kanakarathnamma is no more
అల్లు అరవింద్ తల్లి మరణంతో 'అల్లు' ఇంట అలుముకున్న విషాదం.

You are at idlebrain.com > news today >

30 August 2025
Hyderabad

A wave of sorrow has engulfed the Allu family. Veteran producer Allu Aravind's mother, Allu Kanakaratnamma, passed away in the early hours of Friday at 1:45 AM. She was 94 years old and passed away due to age-related ailments.

Allu Kanakaratnamma and Allu Ramalingaiah had three children—two daughters and one son. Her grandsons, Allu Arjun and Ram Charan, are currently away due to shooting commitments—one in Mumbai and the other in Mysore. Family sources say both are expected to return home by this afternoon.

Her son Allu Aravind and son-in-law Chiranjeevi are overseeing all the funeral arrangements. Her mortal remains have been placed at Allu Aravind’s residence for visitors to pay their respects. The final rites will be performed later this afternoon at Kokapet.

Several members of the film fraternity are arriving at Allu Aravind’s residence to offer their condolences and pay their respects upon hearing the news of her demise.

అల్లు అరవింద్ తల్లి మరణంతో 'అల్లు' ఇంట అలుముకున్న విషాదం..

'అల్లు' కుటుంబం ఇంట్లో విషాద ఛాయలు నిండుకున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ శుక్రవారం అర్ధరాత్రి 1:45 నిమిషాలకు కన్నుమూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు కాగా వృద్ధాప్య కారణంగా ఆమె మరణించడం జరిగింది. అల్లు రామలింగయ్య మరియు అల్లు కనకరత్నమ్మలకు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్ళు మరియు ఒక కుమారుడు. మనవళ్ళు అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ షూటింగ్ కారణంగా ఒకరు ముంబాయిలో ఇంకొకరు మైసూర్ లో ఉండటంతో వాళ్లిద్దరూ ఈరోజు మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటారని కుటుంబ వర్గాలు తెలిపాయి. కుమారుడు అల్లు అరవింద్ మరియు అల్లుడు చిరంజీవి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు. పార్ధీవ దేహాన్ని సందర్శనార్థం అల్లు అరవింద్ ఇంటి దగ్గర ఉంచడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం తరువాత కోకాపేటలో ఆమె అంత్యక్రియలు జరపనున్నారు. ఆమె మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించడం కోసం అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved