You Will Respect Hyderabadis Even More After Watching Ameer Log on August 21: Director Ramana Reddy Soma at Release Date Event
ఆగస్ట్ 21న ‘అమీర్ లోగ్’ చూసిన తర్వాత హైదరాబాదీల మీద మరింత గౌరవం పెరుగుతుంది - రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఈవెంట్‌లో దర్శకుడు రమణా రెడ్డి
Ameer Log is an out-and-out youthful entertainer produced by Madhavi Reddy Soma under the Awwal Number Productions banner. The film is directed by Ramana Reddy Soma, with Manohar Reddy Manchuri serving as co-producer. It stars MC Hari, Manoj, and Sasidhar in the lead roles, while Vedha Jalandhar, Raavan Nitturu, Vishwender Reddy, and Saiyogi play important characters. Presented by Rana Daggubati's Spirit Media, the film will have a grand Telugu release on August 21. The makers also released the lively 'Awwal Dawath' song at a media event held to announce the release date.
Director Ramana Reddy Soma said: "I am from Raghavapuram near Nalgonda. I came to Hyderabad in 1997 and have lived in many parts of the city. I made Ameer Log because I wanted to show the real people of Hyderabad on screen. We first screened the film for our team, and later for the Spirit Media team. They liked it and came forward to release it.
After watching the film, people will understand who the real 'Ameer Log' are, those with money or those who live happily. The film carries a meaningful message, but it never feels preachy. After watching Ameer Log, audiences will have even more love and respect for the people of Hyderabad. Our film releases on August 21. Please watch it and support us."
Producer Madhavi Reddy Soma said: "I was born and brought up in the same basti shown in Ameer Log. My husband Ramana Reddy is the reason I have come this far. I thank every actor and technician who worked on this film. Ameer Log releases on August 21, and I request everyone to watch the movie and support our team."
Music Director Smaran Sai said: "I love films that celebrate culture. Ramana Reddy has beautifully captured Hyderabad and its bastis. It was a wonderful experience composing music for Ameer Log. I thank Rahul and Keeravani garu for their support. This will be a different film in Telugu cinema. Please watch it in theatres on August 21."
Vedha Jalandhar said: "Today we are here to welcome everyone into the world of Ameer Log. Our director Ramana Reddy has beautifully portrayed the strong relationships in the basti of Hyderabad. Everyone who watches the film will feel that it reflects their own life. I hope you all watch and support our film on August 21."
MC Hari said: "The newly released Awwal Dawath song is amazing. Our movie is releasing on August 21. Once you enter the theatre, we will take you into our world and our basti. We are sure everyone will enjoy it."
Manoj said: "I thank Ramana Reddy garu for giving me this opportunity. This is a film everyone can relate to. If anyone asks what Hyderabad people are like, how famous the biryani is, and how passionate people are about cricket, just show them Ameer Log."
Sasidhar said: "We have just released the Awwal Dawath song from Ameer Log. Smaran anna's music, Manoj anna's lyrics, and Rahul anna's vocals are fantastic. This is a true Telugu and Hyderabadi film. Please watch and support it when it releases on August 21."
Saiyogi said: "Hyderabad is famous across the world, and I believe Ameer Log will also become just as popular. The film captures the true soul of Hyderabad. Smaran Sai's music will impress everyone. This is a film that must be experienced in theatres. Ramana anna has made it wonderfully."
Keerthi said: "I thank Ramana Reddy garu for giving me an opportunity in Ameer Log. Hari, Manoj, and Shashi have delivered excellent performances, and Vedha will surely impress everyone. I request everyone to watch our film."
Lyricist Manoj Kumar said: "I thank Ramana Reddy garu and Smaran anna for giving me the opportunity to write songs for Ameer Log. As a proud Hyderabadi, I was very happy to write a song in Deccani."
Cast: MC Hari, Manoj, Sasidhar Kocharlakota, Vedha Jalandhar, Raavan Nitturu, Vishwender Reddy, Saiyogi, and others.
Technical Crew:
Banner: Awwal Number Productions
Director: Ramana Reddy Soma
Producer: Madhavi Reddy Soma
Co-Producer: Manohar Reddy Manchuri
Release: Spirit Media (Rana Daggubati)
Director of Photography: SVK
Editor: Rohith Penumatsa
Music: Smaran Sai
Posters: Shakti
Sync Sound & Mixing: Swapnik Rao
Chief AD: Sai Yogi
Executive Producer: Sandeep Boreddy
Line Producer: Sharath Polavarapu
ఆగస్ట్ 21న ‘అమీర్ లోగ్’ చూసిన తర్వాత హైదరాబాదీల మీద మరింత గౌరవం పెరుగుతుంది - రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఈవెంట్‌లో దర్శకుడు రమణా రెడ్డి
'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ఈ మూవీని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఆగస్ట్ 21న ఈ మూవీని విడుదల చేయబోతోన్నట్టుగా శనివారం నాడు ప్రకటించారు. రిలీజ్ డేట్‌తో పాటుగా ‘అవ్వల్ దావత్’ సాంగ్‌ని కూడా విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో..
దర్శకుడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ .. ‘‘మాది నల్గొండలోని రాఘవపురం. నేను 97లోనే హైదరాబాద్‌కు వచ్చాను. హైదరాబాద్‌లోని చాలా ఏరియాల్లో జీవించాను. హైదరాబాద్ మనుషుల్ని తెరపై చూపించాలని ‘అమీర్ లోగ్’ తీశాను. మేం ముందుగా మా టీంకి సినిమా వేసి చూపించాము. ఆ తర్వాత స్పిరిట్ మీడియా టీంకి కూడా చూపించాం. వారికి సినిమా నచ్చడంతో రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. డబ్బులున్న వారు అమీర్ లోగా?, సంతోషంగా ఉండే వారు అమీర్ లోగా? అన్నది ఈ చిత్రం చూసిన తర్వాత అర్థం అవుతుంది. ఈ సినిమాలో ఫిలాసఫీ ఉంటుంది. అలా అని ఏదో నీతి బోధ చేసినట్టుగా ఉండదు. ఈ మూవీని చూసిన తర్వాత హైదరబాద్ మనుషుల మీద మరింత ప్రేమ, గౌరవం పెరుగుతుంది. ఆగస్ట్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
నిర్మాత మాధవి రెడ్డి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’లో చూపించే బస్తీలోనే నేను పుట్టి పెరిగాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి కారణం నా భర్త రమణా రెడ్డి. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఆగస్ట్ 21న మా మూవీ రాబోతోంది. అందరూ మా సినిమాని చూసి ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్లను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి మాట్లాడుతూ .. ‘కల్చర్‌ను ప్రతీకగా తీసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. హైదరాబాద్‌ను, ఇక్కడి బస్తీలను రమణా రెడ్డి గారు అద్బుతంగా క్యాప్చర్ చేశారు. ‘అమీర్ లోగ్’ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. నాకు సపోర్ట్ చేసిన రాహుల్, కీరవాణి గారికి థాంక్స్. తెలుగు సినిమాల్లో ఇదొక డిఫరెంట్ చిత్రంగా నిలుస్తుంది. ఆగస్ట్ 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
వేదా జలంధర్ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ ప్రపంచంలోకి అందరినీ స్వాగతించేందుకు మేం ఈ రోజు ఇక్కడకు వచ్చాం. మా డైరెక్టర్ రమణా రెడ్డి గారు బస్తీలోని అందమైన బంధాలను మరింత అందంగా తెరపై చూపించారు. మూవీని చూసిన వారంతా ఇది మా కథే అని రిలేట్ అవుతారు. ఆగస్ట్ 21న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటుడు ఎంసీ హరి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ నుంచి ఇప్పుడు రిలీజ్ చేసిన ‘అవ్వల్ దావత్’ సాంగ్ అదిరిపోయింది. ఆగస్ట్ 21న మా సినిమా రాబోతోంది. థియేటర్లోకి వచ్చిన తరువాత మా ప్రపంచంలోకి, మా బస్తీలోకి తీసుకు వెళ్తాం. అందరినీ ఆకట్టుకుంటాం’ అని అన్నారు.
నటుడు మనోజ్ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన రమణా రెడ్డి గారికి థాంక్స్. ఈ మూవీ అందరికీ రిలేట్ అవుతుంది. హైదరాబాద్‌లో మనుషులు ఎలా ఉంటారు.. బిర్యానీ ఎలా ఉంటుంది.. క్రికెట్ అంటే ఎంత ప్యాషన్ ఉంటుంది అని ఎవరైనా అడిగితే అందరికీ ‘అమీర్ లోగ్’ సినిమా చూపించండి’ అని అన్నారు.
శశిధర్ మాట్లాడుతూ.. ‘‘అమీర్ లోగ్’ నుంచి ఇప్పుడే ‘అవ్వల్ దావత్’ అనే పాటను రిలీజ్ చేశాం. స్మరణ్ అన్న మ్యూజిక్, మనోజ్ అన్న లిరిక్స్, రాహుల్ అన్న గాత్రం అదిరిపోతుంది. ఇది పక్కా తెలుగు, హైదరబాదీ చిత్రం. ఆగస్ట్ 21న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
సాయి యోగి మాట్లాడుతూ .. ‘ప్రపంచంలో హైదరాబాద్ ఎంత ఫేమస్సో.. మా ‘అమీర్ లోగ్’ కూడా అంతే ఫేమస్ అవుతుంది. హైదరాబాద్‌లోని సోల్‌ని ఇందులో చూపించాం. స్మరణ్ సాయి మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది కచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా. రమణన్న ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు’ అని అన్నారు.
కీర్తి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన రమణా రెడ్డి గారికి థాంక్స్. హరి, మనోజ్, శశి అద్భుతంగా నటించారు. వేద అందరినీ ఆకట్టుకుంటుంది. అందరూ మా మూవీని చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
లిరిసిస్ట్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’లో పాటలు రాసే అవకాశం ఇచ్చిన రమణా రెడ్డి గారికి, స్మరణ్ అన్నకి థాంక్స్. కట్టర్ హైదరాబాదీ అయిన నేను దక్కనీలో పాటను రాయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
తారాగణం : MC హరి, మనోజ్, శశిధర్ కొచ్చర్లకోట, వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి తదితరులు
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్
దర్శకుడు: రమణారెడ్డి సోమ
నిర్మాత: మాధవి రెడ్డి సోమ
సహ నిర్మాత: మనోహర్ రెడ్డి మంచురి
విడుదల: రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా
DOP: SVK
ఎడిటర్: రోహిత్ పెనుమత్స
సంగీతం: స్మరణ్ సాయి
పోస్టర్లు: శక్తి
సింక్ సౌండ్ & మిక్సింగ్: స్వప్నిక్ రావు
చీఫ్ AD: సాయి యోగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ బోరెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: శరత్ పోలవరపు