Bobby Simha Joins Chandini Chowdary’s Upcoming Superhero Sci-Fi Dark Comedy
చాందినీ చౌదరి ప్రధాన పాత్ర లో నిర్మిస్తున్న సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ చిత్రంలో జాయిన్ అయిన విలక్షణ నటుడు బాబీ సింహ
Versatile actor Bobby Simha has joined the cast of an upcoming superhero science-fiction dark comedy starring Chandini Chowdary in the lead role.
Featuring Chandini Chowdary in the lead and Sushanth Yashki in an interesting role, the film is being directed by Vikas and Pawan. Produced by Srujana Gopal under the banner of Sahachari Creations, the project promises a fresh cinematic experience with an intriguing storyline, unexpected twists and entertaining elements.
Bobby Simha will be seen in a crucial role in the film. His addition to the cast has further raised expectations, with his character expected to be one of the major highlights of the narrative. The film's team has also released a special video featuring Bobby Simha to announce his association with the project.
The film's shooting is scheduled to commence in Hyderabad during the first week of December. Jeevan Kumar and Ajay Ghosh will also be seen in other important roles.
Pawan is composing the music, while Jithin is handling the cinematography. The makers are expected to announce further details about the project soon.
Cast: Chandini Chowdary, Sushanth Yashki, Bobby Simha, Jeevan Kumar and Ajay Ghosh.
చాందినీ చౌదరి ప్రధాన పాత్ర లో నిర్మిస్తున్న సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ చిత్రంలో జాయిన్ అయిన విలక్షణ నటుడు బాబీ సింహ
చాందినీ చౌదరి,ప్రధాన పాత్ర లో,సుశాంత్ యాష్కీ ఆసక్తి కరమైన పాత్రలో వికాస్, పవన్ దర్శకత్వంలో ఓ సరికొత్త సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ చిత్రం రూపొందుతోంది. సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై సృజన గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సూపర్ హీరో కాన్సెప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా కథలో ఆసక్తికరమైన మలుపులు, వినోదంతో పాటు సరికొత్త అనుభూతి ప్రేక్షకులకు అందించనున్నాయి.
ఈ చిత్రంలో విలక్షణ నటుడు బాబీ సింహ కీలక పాత్రలో చేరారు. ఆయన రాకతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. కథలో బాబీ సింహ పాత్ర మరింత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్‌గా నిలవనుంది. ఇప్పటికే విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన భాగం కావడం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
ఈ సందర్బంగా బాబీ సింహ తో కలసి ఒక వీడియో ని విడుదల చేసింది టీం
డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో జీవన్ కుమార్, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పవన్ సంగీతం అందిస్తుండగా, జితిన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.