Produced by KVN Productions and Thespian Films, Balan: The Boy has emerged as a successful cinematic venture. Directed by Chidambaram, the filmmaker behind Manjummel Boys, the film is based on a script written by Aavesham director Jithu Madhavan. Venkat K. Narayana and Shailaja Desai Fenn have produced the film. Released recently in Malayalam, Telugu, Tamil, Kannada, and Hindi, Balan: The Boy has been receiving an overwhelming response from audiences across languages. In the Telugu states, the film is being distributed by Annapurna Studios.
The film is enjoying a successful theatrical run in Telugu as well. Actor Naga Chaitanya and several Tollywood celebrities have extended their support to the film. In Malayalam, veteran filmmaker Priyadarshan appreciated the movie, while Tamil star couple Suriya and Jyotika also praised the film. Adding to the growing appreciation, legendary filmmaker Mani Ratnam has now lauded Balan: The Boy.
Legendary director Mani Ratnam attended a special screening of Balan: The Boy and appreciated the film's screenplay as well as the performances of its cast. The makers expressed their delight, stating that receiving praise from one of India's most celebrated filmmakers is a proud and memorable moment for the entire team.
Cast:
Aadisheshan, Farzana Palathingal, Muhammad Zinan, Tovino Thomas, Girish A.D., Jean Paul Lal, and others.
Technical Crew:
Editor: Vivek Harshan
Director of Photography: Shyju Khalid
Music: Sushin Shyam
Writer: Jithu Madhavan
Producers: Venkat K. Narayana, Shailaja Desai Fenn
Director: Chidambaram
"బాలన్ - ది బాయ్" సినిమాపై ప్రశంసలు కురిపించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం
గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన మూవీ "బాలన్ - ది బాయ్". ఈ చిత్రానికి "ఆవేశం" ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో "మంజుమ్మెల్ బాయ్స్" చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహించారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇటీవలే ఈ సినిమా హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. "బాలన్ - ది బాయ్" సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది.
ఈ సినిమా తెలుగులో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. హీరో నాగచైతన్యతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు "బాలన్ - ది బాయ్" సినిమాకు సపోర్ట్ గా నిలిచారు. మలయాళంలో డైరెక్టర్ ప్రియదర్శన్ అప్రిషియేట్ చేశారు. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, జ్యోతిక దంపతుల ప్రశంసలు అందుకుందీ మూవీ. తాజాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం "బాలన్ - ది బాయ్" సినిమాపై ప్రశంసలు కురిపించారు.
"బాలన్ - ది బాయ్" సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరైన డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రాన్ని తిలకించారు. ఈ సినిమా స్క్రిప్ట్ ను, నటీనటుల పర్ ఫార్మెన్స్ ను మణిరత్నం అభినందించారు. మణిరత్నం ప్రశంసలు ఎంతో విలువైనవిగా భావిస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించారు. ఇండియన్ సినిమా గర్వించే దర్శకుడు మణిరత్నం నుంచి తమ సినిమాకు ప్రశంసలు రావడం సంతోషంగా ఉందని "బాలన్ - ది బాయ్" టీమ్ తెలిపారు.
నటీనటులు - ఆదిశేషన్, ఫర్జానా పాలతింగల్, ముహమ్మద్ జినాన్, టొవినో థామస్, గిరీష్ ఎ.డి., జీన్ పాల్ లాల్, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటర్ - వివేక్ హర్షన్
డీపీవో - షైజు ఖాలిద్
మ్యూజిక్ - సుషిన్ శ్యామ్
రచన - జితూ మాధవన్
నిర్మాతలు - వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్
దర్శకత్వం - చిదంబరం
Energetic Star Ram Pothineni’s Most Ambitious Project #RAPO23, Produced By Krishna Pothineni On Rapo Cinematics, Grand Launch TomorrowEnergetic Star Ram Pothineni’s Most Ambitious Project #RAPO23, Produced By Krishna Pothineni On Rapo Cinematics, Grand Launch Tomorrow