pizza

A Massive Festival Treat- The Highly Energetic Ganesh Anthem From Nandamuri Balakrishna, Anil Ravipudi, Shine Screens Bhagavanth Kesari Unveiled
మాసీవ్ ఫెస్టివల్ ట్రీట్- నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ ‘భగవంత్ కేసరి’ నుంచి హైలీ ఎనర్జిటిక్ గణేష్ సాంగ్ విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

1 September 2023
Hyderabad

The makers of Bhagavanth Kesari teased with promo of the first single Ganesh Anthem which was unveiled a couple of days ago. Today, they released a full lyrical video. God Of Masses Nandamuri Balakrishna and Sreeleela appeared as uncle and niece who are seen celebrating Ganesh Chaturthi occasion.

SS Thaman composed a very peppy and massy tune for Ganesh Anthem. The song is in Telangana slang and the orchestration is quite impressive. The lyrics by Kasarla Shyam will appeal to the masses, wherein Karemullah and Maneesha Pandranki crooned the song with high-pitched vocals.

Balakrishna and Sreeleela took the song to another level with their crazy dance moves. Right from their costumes to get-ups to their dances, everything looked perfect for the song. The visuals were flamboyant. The choreography by Sekhar master is just brilliant for a mass number. The song surely lived up to all the expectations set by the posters and promo.

Director Anil Ravipudi has taken special care in songs as well. And the musical journey of this Shine Screens production began on a chartbuster note.

Sahu Garapati and Harish Peddi are producing the movie that stars Kajal Aggarwal playing the leading lady opposite Balakrishna, wherein National Award-Winning actor Arjun Rampal is debuting in Tollywood with the movie.

The film has cinematography by C Ram Prasad, while Tammi Raju is the editor and Rajeevan is the production designer. V Venkat choreographs the action part.

Bhagavanth Kesari is scheduled for theatrical release on October 19th for Dussehra.

Cast: Nandamuri Balakrishna, Arjun Rampal, Kajal Aggarwal, Sreeleela

Technical Crew:
Writer, Director: Anil Ravipudi
Producers: Sahu Garapati and Harish Peddi
Banner: Shine Screens
Music Director: SS Thaman
DOP: C Ram Prasad
Editor: Tammi Raju
Production Designer: Rajeevan
Fights: V Venkat
Executive Producer: S Krishna

మాసీవ్ ఫెస్టివల్ ట్రీట్- నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ ‘భగవంత్ కేసరి’ నుంచి హైలీ ఎనర్జిటిక్ గణేష్ సాంగ్ విడుదల

‘భగవంత్ కేసరి’ మేకర్స్ రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ గణేష్ సాంగ్ ప్రోమోతో అలరించారు. ఈరోజు పూర్తి లిరికల్ వీడియోను విడుదల చేశారు. మాస్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ , శ్రీలీల గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేసుకుంటూ బాబాయ్ అమ్మాయిగా సందడి చేశారు.

గణేష్ పాట కోసం ఎస్ఎస్ థమన్ పెప్పీ, మాస్ ట్యూన్ కంపోజ్ చేసారు. తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఆర్కెస్ట్రేషన్ ఆకట్టుకుంది. కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం మాస్‌ని కట్టిపడేసింది. కరేముల్లా, మనీషా పాండ్రంకి ఈ పాటను హై-పిచ్డ్ వోకల్స్ తో ఎనర్జిటిక్ గా అలపించారు.

బాలకృష్ణ, శ్రీలీల తమ క్రేజీ డ్యాన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. వారి కాస్ట్యూమ్‌ లు, గెటప్‌ లు , డ్యాన్స్‌లు అన్నీ పాటకు పర్ఫెక్ట్‌గా అనిపించాయి. విజువల్స్ అద్భుతంగా వున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బ్రిలియంట్ గా వుంది. పోస్టర్లు, ప్రోమోలు సెట్ చేసిన అంచనాలను ఈ పాట అందుకుంది.

దర్శకుడు అనిల్ రావిపూడి పాటల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ మ్యూజికల్ జర్నీని చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభించింది.

సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జాతీయ అవార్డు విజేత అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: సి రామ్ ప్రసాద్
ఎడిటర్: తమ్మి రాజు
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఫైట్స్: వి వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved