10 August 2023
Hyderabad
Macho hero Gopichand is presently doing his 31st movie under the direction of popular Kannada director A Harsha for a unique action entertainer to be produced prestigiously by KK Radhamohan under the successful banner Sri Sathya Sai Arts. The makers previously unveiled the film’s title as Bhimaa and also released its first look on Gopichand’s birthday. The first look that presented Gopichand in a rugged look as a cop received a tremendous response.
Today, the makers announced the film’s lead actresses. Priya Bhavani Shankar and Malvika Sharma come on board to play the heroines opposite Gopichand in the movie. Both the heroines will have equal importance in the movie.
This high-budget movie being mounted on a grand scale is progressing with its shoot in Hyderabad. Billed to be a massive action entertainer laced with a good dose of family emotions and other elements, Bhimaa will have some top-notch technicians taking care of different crafts.
While Swamy J Gowda is the cinematographer, Ravi Basrur of KGF fame will be providing the music. Ramana Vanka is the production designer and Kiran is the editor. Ajju Mahankali provides dialogues. The movie to be high on action will have fights choreographed by Ram-Lakshman, Venkat, and Dr Ravi Varma.
Cast: Gopichand, Priya Bhavani Shankar, Malvika Sharma
Technical Crew:
Director: A Harsha
Producer: KK Radhamohan
Banner: Sri Sathya Sai Arts
DOP: Swamy J Gowda
Music Director: Ravi Basrur
Production Designer: Ramana Vanka
Editor: Kiran
Dialogues: Ajju Mahankali
Fights: Ram-Lakshman, Venkat, and Dr Ravi Varma
మాచో స్టార్ గోపీచంద్, ఎ హర్ష, కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ 'భీమా' హీరోయిన్స్ గా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ
మాచో హీరో గోపీచంద్, ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమా'. సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గోపీచంద్ పుట్టినరోజ సందర్భంగా ఇదివరకే ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలైయింది. గోపీచంద్ పోలీస్‌గా రగ్గడ్ లుక్‌లో కనిపించిన ఫస్ట్‌లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు, మేకర్స్ ఈ చిత్రంలో హీరోయిన్స్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ కు జోడిగా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో హీరోయిన్స్ ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఉంటుంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కుటుంబ భావోద్వేగాలు, ఇతర అంశాలతో కూడిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'భీమా' రూపొందుతున్న ఈ చిత్రంలో అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.
స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, జిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, కిరణ్ ఎడిటర్. అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
తారాగణం: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: ఎ హర్ష
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
డివోపీ: స్వామి జె గౌడ
సంగీతం: రవి బస్రూర్
ప్రొడక్షన్ డిజైనర్: రమణ వంక
ఎడిటర్: కిరణ్
డైలాగ్స్: అజ్జు మహంకాళి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ