Introducing The Raw & Raging World Of- Sharwa, Sampath Nandi, KK Radhamohan, Sri Sathya Sai Arts’ Prestigious Project Bhogi Unveiled Through High Intense Teaser
శర్వా, సంపత్ నంది, కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'భోగి' హై ఇంటెన్స్ టీజర్ రిలీజ్
Charming Star Sharwa is coming up with a first-of-its-kind intense period action drama Bhogi, directed by Sampath Nandi. Mounted on an ambitious scale, the film is being produced by KK Radhamohan under Sri Sathya Sai Arts, with Lakshmi Radhamohan presenting the film. A major portion of the shoot has already been completed, while the remaining filming is progressing simultaneously with the post-production work. The makers began the promotional activities by releasing the film’s teaser.
The teaser opens with a folk-style voiceover introducing the village of Boggula Gutta. Anupama Parameswaran’s character reveals that the Palagallu have taken away Kammari Ganga and warns of serious consequences if anything happens to him. The teaser further establishes that a devotional ritual must be performed to save the village. Sharwa then makes a rugged and striking entry as Ganga, a deeply rooted rustic labourer, delivering intense warnings that he will not remain silent. He boldly declares that he will wash the nine steps with his sword and adorn them with the blood of his enemies.
Beyond introducing the protagonist and his love interest, the teaser opens the doors to a raw, intense, fiercely rooted, and raging world. Sampath Nandi brings remarkable authenticity to the story, which is set in a fictional village on the Telangana-Maharashtra border in the early 1960s. The period setting feels organic, while the narrative strike a compelling balance between high-voltage action and rustic drama.
Sharwa’s complete transformation for the extremely rooted role deserves special appreciation. His rugged appearance, fiery diction, commanding body language and intense screen presence make Ganga a character to watch out for. The final sequence, in particular, where he delivers a serious and powerful warning, gives a glimpse of the explosive intensity the character is likely to unleash in the film. Anupama Parameswaran also gets a strikingly rustic makeover, and her character has considerable importance in the story. Dimple Hayathi is the other female lead, while several established actors are part of the film in key roles.
Cinematographer Kishor Kumar captures the rustic landscapes, period setting and underlying intensity with impressive authenticity. Bheems Ceciroleo’s earthy score further elevates the rooted atmosphere and adds considerable power to the teaser. The production values of Sri Sathya Sai Arts are grand and uncompromised, reflecting the scale of the ambitious period drama.
The makers will announce the theatrical release date once the remaining shoot and post-production works reach the desired stage of completion. Nevertheless, the teaser has already succeeded in creating strong curiosity and has set the expectations soaring for this intense period action drama.
Cast: Charming Star Sharwa, Anupama Parameswaran, Dimple Hayathi
Technical Crew:
Writer, Director: Sampath Nandi
Producer: KK Radhamohan
Banner: Sri Sathya Sai Arts
Presents: Lakshmi Radhamohan
Music: Bheems Ceciroleo
DOP: Kishore Kumar Arokia
Art Director: Kiran Kumar Manne
Stunts: Dilip Subbarayan
శర్వా, సంపత్ నంది, కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'భోగి' హై ఇంటెన్స్ టీజర్ రిలీజ్
చార్మింగ్ స్టార్ శర్వా డిఫరెంట్ ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మిగిలిన షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభిస్తూ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
గ్రామీణ జానపద శైలిలో సాగే వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. బొగ్గుల గుట్ట అనే గ్రామాన్ని పరిచయం చేస్తూ.. పాలేగాళ్ళు కమ్మరి గంగను తీసుకెళ్లారని అనుపమ పరమేశ్వరన్ పాత్ర చెబుతుంది. అతనికి ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తుంది. గ్రామాన్ని కాపాడేందుకు ఓ ప్రత్యేకమైన భక్తి కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుందని టీజర్ ద్వారా ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత గంగగా శర్వా రఫ్ అండ్ రగ్డ్ లుక్‌లో పవర్‌ఫుల్‌గా ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంది. మట్టితో మమేకమైన ఓ సాధారణ కూలీగా కనిపించే ఆయన.. ఇక తాను మౌనంగా ఉండబోనని హెచ్చరిస్తారు. తన కత్తితో తొమ్మిది మెట్లను కడిగి, శత్రువుల రక్తంతో వాటిని అలంకరిస్తానని గంగ చెప్పే మాటలు పాత్రలోని ఇంటెన్స్సిటీని చూపిస్తాయి.
హీరో, అతని ప్రేమకథకు సంబంధించిన పాత్రలను పరిచయం చేయడమే కాకుండా.. ఒక రా, ఇంటెన్స్, రూటెడ్, ర్యాజింగ్ ప్రపంచానికి టీజర్ ప్రజెంట్ చేసింది. 1960ల ప్రారంభంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సంపత్ నంది ఈ కథను ఎంతో సహజంగా, నేటివిటీతో తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. పీరియడ్ నేపథ్యాన్ని సహజంగా చూపిస్తూ.. హై వోల్టేజ్ యాక్షన్, పల్లెటూరి డ్రామాను బ్యాలెన్స్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది.
ఇంటెన్స్ రూటెడ్ పాత్ర కోసం శర్వా పూర్తిగా తనను తాను మార్చుకున్న తీరు అదిరిపోయింది. రఫ్ లుక్, ఫైరీ డిక్షన్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో గంగ పాత్రపై ఆసక్తిని పెంచారు. ముఖ్యంగా టీజర్ చివర్లో ఆయన చెప్పే సీరియస్, పవర్‌ఫుల్ వార్నింగ్.. సినిమాలో గంగ పాత్ర ఏ స్థాయిలో పేలబోతుందో చూపిస్తుంది. అనుపమ పరమేశ్వరన్ కూడా పల్లెటూరి లుక్‌లో కనిపిస్తూ తన పాత్రకు ప్రాధాన్యతను తెలియజేస్తోంది. డింపుల్ హయాతి మరో కథానాయికగా నటిస్తున్నారు. పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సినిమాటోగ్రాఫర్ కిశోర్ కుమార్ అరోకియా పీరియడ్ నేపథ్యంలోని పల్లెటూరి ల్యాండ్‌స్కేప్స్‌ను, కథలోని ఇంటెన్సిటీని ఎంతో సహజంగా చిత్రీకరించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన ఎర్తీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోని రూటెడ్ వాతావరణాన్ని మరింత ఎలివేట్ చేసింది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నిర్మాణ విలువలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక పీరియడ్ డ్రామా కోసం ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది.
మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. టీజర్ ‘భోగి’పై బలమైన క్యూరియాసిటీని క్రియేట్ చేయడంతో పాటు ఈ ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాపై అంచనాలను మరింత పెంచింది.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి
టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్య సాయి ఆర్ట్స్
సమర్పణ: లక్ష్మీ రాధామోహన్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీఓపీ: కిశోర్ కుమార్ అరోకియా
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
#Bhogi teaser is here. It looks like a raw and rustic film set in rural Telangana, where the protagonist, a Kammari (blacksmith), vows to take revenge against the Patels.
Sharwanand looks intense and violent, while Anupama Parameswaran makes a strong impression.
Releasing on 12 November.
Looking forward to this Sampath Nandi directorial. 👍