pizza

Charming Star Sharwa, Abhilash Reddy Kankara, UV Creations Biker Releasing Worldwide On April 3rd
చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, అభిలాష్ రెడ్డి కంకర, యువి క్రియేషన్స్ 'బైకర్' ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్

You are at idlebrain.com > news today >

3 February 2026
Hyderabad

Charming Star Sharwa’s sports-and-family drama Biker, directed by Abhilash Reddy Kankara and produced by UV Creations, has been generating strong buzz with its posters, first single, and teaser. While the teaser highlighted Sharwa’s stunning physical transformation and high-risk bike-racing stunts, the song showcased his sparkling chemistry with Malvika Nair.

The makers have now officially announced the release date. Biker hits theatres worldwide on April 3rd, perfectly timed for the summer holiday season. The striking release poster features Sharwa in sleek biker gear, oozing raw intensity as he removes his gloves.

With the date locked, the team is gearing up for the next phase of aggressive promotions. While the teaser emphasized the adrenaline and racing portions, there is growing anticipation for the film’s emotional core.

Rajasekhar makes a notable comeback in a crucial role, adding further weight to the film.

Biker boasts strong technical credentials with cinematography by J. Yuvraj, music by Ghibran, editing by Anil Kumar P, production design by Rajeevan, executive production by N. Sundeep, and art supervision by A. Panner Selvam.

Cast: Charming Star Sharwa, Malvika Nair, Rajasekhar, Brahmaji, Atul Kulkarni, etc.

Technical Crew:
Writer, Director: Abhilash Reddy Kankara
Producers: Vamsi-Pramod
Presents: Vikram
Banner: UV Creations
Music: Ghibran
DOP: J Yuvraj
Production Designer: Rajeevan
Editor: Anil Kumar P
Art Director: A Paneer Selvam
PRO: Vamsi-Shekar
Marketing: First Show

చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, అభిలాష్ రెడ్డి కంకర, యువి క్రియేషన్స్ 'బైకర్' ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్

నారీ నారీ నడుమ మురారి తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ ని అందుకున్న చార్మింగ్ స్టార్ శర్వా తన అప్ కమింగ్ మూవీ 'బైకర్‌' లో మోటార్‌సైకిల్ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమా ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ , సాంగ్ తో ఇప్పటికే మంచి బజ్‌ క్రియేట్ చేసింది.

తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు .ఏప్రిల్ 3న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ పోస్టర్లో శర్వా బైకర్ లుక్ లో కనిపించడం అదిరిపోయింది.

1990, 2000 బ్యాక్ డ్రాప్ లో సాగే “బైకర్” రేసింగ్ యాక్షన్ తో పాటు ఎమోషనల్, మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామా. స్పీడ్, అంబిషన్, హార్ట్‌ఫెల్ట్ రిలేషన్‌షిప్స్ తో మూడు జనరేషన్స్ ఒకే రేసింగ్ కలతో, కుటుంబ బంధాలతో సాగే అద్భుతమైన కథ.

ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ జె. యువరాజ్, , అనిల్ కుమార్ పి ఎడిటర్. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్. ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు, ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
నిర్మాతలు: వంశీ-ప్రమోద్
సమర్పణ: విక్రమ్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: జిబ్రాన్
DOP: J యువరాజ్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
ఆర్ట్ డైరెక్టర్: ఎ పనీర్ సెల్వం

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved