Hasya Brahma and Padma Shri Brahmanandam will be seen sharing screen space with his son Raja Goutham in the forthcoming venture Brahma Anandam. The real-time father and son will be seen as grandfather and grandson respectively in the out-and-out entertainer being directed by first-timer RVS Nikhil and produced by Rahul Yadav Nakka under Swadharm Entertainment with Smt. Savithry and Sri Umesh Yadav presenting it.
Recently, the makers of Brahma Anandam unveiled the first look of Brahmanandam, showcasing him in a traditional avatar. Today, in celebration of Raksha Bandhan, they released the first glimpse of the film.
The clip opens with Raja Goutham's introduction as a young man grappling with failure and struggling to make ends meet. His character is depicted as desperate to earn money but continually thwarted in his efforts. Vennela Kishore plays his friend, a doctor who is similarly frustrated by his lack of progress.
In contrast, Brahmanandam makes a grand entrance as the ultimate "Baap" of all problems and solutions, bringing a sense of resolution to the unfolding drama. It’s evident through this most entertaining glimpse that Brahma Anandam is a side-splitting entertainer. All three characters were designed humorously. Other aspects in the movie will be revealed in the next promos.
Producer Rahul Yadav, known for his impeccable taste and 100% success rate, has achieved critical and commercial acclaim with films like Malli Rava, Agent Sai Srinivasa Athreya, and Masooda from his production banner. Brahma Anandam is set to be another unique attempt from him.
Priya Vadlamani and Aishwarya Holakkal will be seen as female leads. Sandilya Pisapati helms the music department, while Mitesh Parvathaneni takes care of the cinematography. Prasanna is the editor.
The makers have once again clarified that Brahma Anandam will be released on December 6th.
Cast: Raja Goutham, Brahmanandam, Vennela Kishore, Priya Vadlamani and Aishwarya Holakkal
Technical Crew:
Writer & Director: RVS Nikhil
Producer: Rahul Yadav Nakka
Banner: Swadharm Entertainments
Presents: Smt. Savithry and Sri Umesh Yadav
DOP: Mitesh Parvathaneni
Music director: Sandilya Pisapati
Editor: Prasanna
Art Director: Kranthi Priyam
Executive Producer: P Dayakar Rao
హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ఔట్ అండ్ ఔట్ఎంటర్‌టైనర్ 'బ్రహ్మ ఆనందం'లో తాత, మనవళ్ళుగా అలరించబోతున్నారు. ఫస్ట్-టైమర్ RVS నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు.
ఇటీవల మేకర్స్ బ్రాహ్మ ఆనందం ఫస్ట్ లుక్‌ను రిలిన్ చేశారు. బ్రహ్మానందం ట్రెడిషనల్ అవతార్‌లో కనిపించిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు, రక్షా బంధన్‌ను పురస్కరించుకుని, మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేశారు.
రాజా గౌతమ్ పరిచయంతో గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్న హోప్ లెస్ యువకుడిగా రాజా గౌతమ్ కనిపించిన తీరు ఆసక్తికరంగా వుంది. వెన్నెల కిషోర్ అతని స్నేహితుడిగా కనిపించారు. తను లైఫ్ లో ప్రోగ్రస్ లేని డాక్టర్.
అన్ని సమస్యలు, పరిష్కారాల అల్టిమేట్ "బాప్" గా బ్రహ్మానందం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో డ్రామా మరింత ఆసక్తికరంగా మారింది. ఇది హోలమ్స్ ఎంటర్‌టైనర్ అని గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతుంది. మూడు పాత్రలను హిలేరియస్ గా డిజైన్ చేశారు.
స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్100% సక్సెస్ రేట్‌తో న్యూ ఏజ్ కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందిస్తోంది. వారి గత చిత్రాలు మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందించాయి. 'బ్రహ్మా ఆనందం' మరో యూనిక్ ఎంటర్ టైనర్ కానుంది.
ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తుండగా, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి శాండిల్య పిసాపాటి మ్యూజిక్ అందిస్తున్నారు. మితేష్ పర్వతనేని డీవోపీ గా పని చేస్తున్నారు. ప్రసన్న ఎడిటర్.
డిసెంబర్ 6న బ్రహ్మ ఆనందం విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు
తారాగణం: రాజా గౌతమ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని. ఐశ్వర్య హోలక్కల్, సంపత్, రాజీవ్ కనకాల
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: RVS నిఖిల్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
సమర్పణ: శ్రీమతి. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్
DOP: మితేష్ పర్వతనేని
సంగీతం: శాండిల్య పీసపాటి
ఎడిటర్: ప్రసన్న
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి దయాకర్ రావు
పీఆర్వో : వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: మాయాబజార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
Producer Rahul Yadav Nakka is coming up with an entertaining film this time through #BrahmaAnandam.
This Glimpse is about three men and it’s very entertaining.