pizza

Chandini Chowdary, Vikas, and Srujana Gopal’s New Film Launched Grandly with Director Tharun Bhascker’s Clap
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ క్లాప్ తో చాందినీ చౌదరి, వికాస్, సృజన గోపాల్, సహచారి క్రియేషన్స్ కొత్త సినిమా గ్రాండ్‌గా లాంచ్

You are at idlebrain.com > news today >

3 November 2025
Hyderabad

A new film starring Chandini Chowdary and Sushanth Yashki has been launched grandly. The movie is a science fiction dark comedy directed by Vikas and produced by Srujana Gopal under the Sahachari Creations banner.

At the launch ceremony, acclaimed filmmaker Tharun Bhascker gave the first clap for the muhurtham scene, while Geetha Bhascker and several members of the film’s team graced the event.

Speaking on the occasion, Tharun Bhascker said, “I’m delighted to launch Sahachari Productions 2. I’ve heard the concept, and it’s truly unique. Wishing the entire team all the very best for this exciting project.”

Producer Srujana Gopal shared her enthusiasm, saying, “Sahachari Creations is set to introduce a fresh concept to the film industry. We are attempting to give audiences a completely new experience with this science fiction dark comedy. The whole team is very excited about the film. We’re introducing an unexpected kind of superhero in this story. My heartfelt thanks to Tharun Bhascker garu for gracing our event and extending his warm wishes.”

In addition to its blend of science fiction and dark comedy, the film also features a supernatural element that adds another intriguing layer to the narrative. The team will soon unveil a concept video revealing more about the movie’s theme and tone.

It features Jeevan Kumar and Ajay Ghosh in other key roles. Music is composed by Pawan, while cinematography is handled by Jithin.

The film’s shooting is set to begin in Hyderabad at the end of November.

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ క్లాప్ తో చాందినీ చౌదరి, వికాస్, సృజన గోపాల్, సహచారి క్రియేషన్స్ కొత్త సినిమా గ్రాండ్‌గా లాంచ్

చాందినీ చౌదరి, సుశాంత్ యాష్కీ ప్రధాన పాత్రల్లో, వికాస్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్ లో ఓ చిత్రం రూపొందుతోంది. సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై సృజన గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ రోజు ఘనంగా లాంచ్ అయింది.

ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లాప్ కొట్టగా, గీతా భాస్కర్, చిత్ర యూనిట్ సభ్యులు లాంచింగ్ ఈవెంట్ కి హాజరయ్యారు.

ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. సహచారి ప్రొడక్షన్ 2 లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కాన్సెప్ట్ విన్నాను. చాలా యూనిక్ కాన్సెప్ట్ వస్తున్నారు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.

నిర్మాత సృజన గోపాల్ మాట్లాడుతూ.. సహచారి క్రియేషన్స్ సినిమా ఇండస్ట్రీలో చాలా కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేయబోతుంది. సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానెర్లో ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని అందించడానికి ప్రయత్నిస్తున్నాం. సినిమా కోసం టీం చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాము. ఎవరు ఊహించని ఒక సూపర్ హీరోని పరిచయం చేస్తున్నాము. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాకు శుభాకాంక్షలు తెలియజేసిన తరుణ్ భాస్కర్ గారికి ధన్యవాదాలు.

సైన్స్ ఫిక్షన్, డార్క్ కామెడీతో పాటు ఈ చిత్రంలో ఒక సూపర్ నేచురల్ ఎలిమెంట్ కూడా ఉంది. ఈ చిత్ర కాన్సెప్ట్ వీడియోను టీమ్ త్వరలోనే విడుదల చేయనుంది.

నవంబర్ చివరిలో హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ చిత్రంలో జీవన్ కుమార్, అజయ్ గోష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తుండగా, జితిన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నటీనటులు- చాందిని చౌదరి, సుశాంత్ యాష్కీ, జీవన్ కుమార్, అజయ్ గోష్

బ్యానర్- సహచారి క్రియేషన్స్
దర్శకత్వం- వికాస్
నిర్మాత - సృజన గోపాల్
సంగీతం - పవన్
డీవోపీ- జితిన్ .




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved