pizza

See You This Summer… This Film Will Show Everyone What We Are Capable Of” – Bandi Saroj Kumar at ‘Chapri’ Teaser Launch Event
సమ్మర్‌లో కలుద్దాం.. ఈ సినిమాతో మనమేంటో అందరికీ తెలుస్తుంది - ‘ఛప్రి’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శక, నిర్మాత, హీరో బండి సరోజ్‌ కుమార్

You are at idlebrain.com > news today >

14 Novembar 2026
Hyderabad

After impressing audiences with films like Mangalyam, Parakramam and Nirbandham, Saroj Kumar is now gearing up to entertain audiences with his upcoming film ‘Chapri’. Bandi Saroj Kumar has taken on multiple responsibilities for the film, handling the story, screenplay, dialogues, lyrics, editing, music and direction.

Produced by Bandi Saroj Kumar, Pramod Padamati and Prithviraj Singh Chauhan under the banner of BSK Mainstream, the film features Saroj Kumar, Aishwarya, Divya Jyothi, Shloka, Praveen, Mohan Arya, Jeeva Balachander, Priyanka Singh and others in key roles.

The much-awaited teaser of ‘Chapri’ was grandly launched on Saturday. The cast and crew attended the event and shared their experiences of working on the film.

Director, Producer and Hero Bandi Saroj Kumar said:

“We initially planned to release ‘Chapri’ during the summer and launch the teaser in February. However, a particular scene from the film was leaked by a junior artist, which put me through a lot of mental trauma. That is why we decided to release the teaser earlier than planned. There is no proper security for us, either in the industry or on film sets.

Without the media, I wouldn’t be where I am today. I sincerely thank all the journalists who have supported me throughout this journey. I worked hard for nearly 700 days to develop this story. I also kept reviewers in mind while crafting a strong and engaging screenplay. I am fortunate to have found talented artists who perfectly suited the story. Art director Nani has been extremely supportive, and Pramod Anna has stood by me throughout. See you all this summer! This film will show everyone what we are capable of.”

Actor Praveen said: “I noticed Bandi Saroj Kumar garu in the film ‘Mowgli’, got his number and contacted him. My working experience with him has been very different and exciting. I hope everyone likes the teaser. ‘Chapri’ is scheduled for a summer release next year. I sincerely wish Bandi Saroj Kumar great theatrical success as a hero.”

Ajay Sai said: “I hope everyone liked the teaser of ‘Chapri’. I thank Bandi Saroj Kumar garu for trusting me and giving me this opportunity. We will be coming forward with many more exciting updates.”

Actress Divya Jyothi said: “I thank Bandi Saroj Kumar garu for giving me such a wonderful role in ‘Chapri’. The entire team has been very supportive throughout this journey.”

Ramesh said: “This is my third film with Bandi Saroj Kumar garu. I thank him for constantly encouraging and supporting me.”

Jeeva Balachander said: “I have always been impressed by Bandi Saroj Kumar garu. I contacted him through a message for the auditions of ‘Chapri’. I sincerely thank him for trusting me and offering me such a good role. I hope audiences will enjoy this film.”

Producer Pramod Padamati said: “I share a long-standing association with Bandi Saroj Kumar garu. Initially, we planned to make ‘Nirbandham’ for Netflix, but eventually released it on YouTube, where it received an excellent response. Now Bandi Saroj Kumar is coming before audiences with ‘Chapri’. I am confident that the film will create a huge impact in theatres.”

Actress Aishwarya said: “Working with Bandi Saroj Kumar garu has been a wonderful new experience. Coming all the way from Assam and getting an opportunity to act in ‘Chapri’ makes me very happy. Our film has come out wonderfully, and I hope audiences will love it.”

With the teaser generating excitement, the team is gearing up for a grand theatrical release during the summer of next year.

CAST: Bandi Saroj Kumar, Aishwarya, Divya Jyothi, Shloka, Praveen, Mohan Arya, Jeeva Balachander, Priyanka Singh and others.

TECHNICAL CREW
Banner: BSK Mainstream
Story, Screenplay, Dialogues, Lyrics, Editing, Music & Direction: Saroj Kumar
Producers: Saroj Kumar, Pramod Padamati, Prithviraj Singh Chauhan
Chief Executive Producer: Praveen Guduri
Cinematography: Ramesh Marrepalli
Art Director: Nani Devarapalli
Publicity Designers: Anil – Bhanu
Costume Designer: Ajay Joy

సమ్మర్‌లో కలుద్దాం.. ఈ సినిమాతో మనమేంటో అందరికీ తెలుస్తుంది - ‘ఛప్రి’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శక, నిర్మాత, హీరో బండి సరోజ్‌ కుమార్

మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’తో అందరినీ మెప్పించిన సరోజ్ కుమార్ ప్రస్తుతం ‘ఛప్రి’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించిన ఈ సినిమాలో సరోజ్‌తో పాటుగా ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శనివారం నాడు ఈ మూవీ టీజర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో..

బండి సరోజ్‌ కుమార్ మాట్లాడుతూ .. ‘‘ఛప్రి’ సినిమాని సమ్మర్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఫిబ్రవరిలో టీజర్ ప్లాన్ చేశాం. కానీ ఈ మగాడు సీన్‌ని ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ లీక్ చేశాడు. నేను ఎంతో ట్రామాని అనుభవించాను. అందుకే టీజర్‌ను ఇంత ఫాస్ట్‌గా వదిలాం. ఇండస్ట్రీలో, సెట్‌లో మాకు సెక్యూరిటీ లేదు. మీడియా లేకపోతే నేను లేను. నా ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన విలేకరులకు ధన్యవాదాలు. ఈ కథను 700 రోజులు కష్టపడి రాశాను. రివ్యూయర్లను కూడా దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన స్క్రీన్ ప్లేని రాసుకున్నాను. కథకు తగ్గట్టుగా నాకు మంచి ఆర్టిస్టులు దొరికారు. ఆర్ట్ డైరెక్టర్ నాని నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ప్రమోద్ అన్న నాకు అండగా నిలబడ్డారు. సమ్మర్‌లో కలుద్దాం. ఈ సినిమాతో మనమేంటో అందరికీ తెలుస్తుంది’ అని అన్నారు.

నటుడు ప్రవీణ్ మాట్లాడుతూ .. ‘‘మోగ్లీ’ చిత్రంలో సరోజ్ గారిని చూసి నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి మాట్లాడాను. బండి సరోజ్‌ గారితో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ చాలా కొత్తగా ఉంది. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. వచ్చే ఏడాది సమ్మర్‌లో ‘ఛప్రి’ రిలీజ్ కాబోతోంది. హీరోగా సరోజ్‌కి థియేట్రికల్‌గా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

అజయ్ సాయి మాట్లాడుతూ .. ‘‘ఛప్రి’ టీజర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన బండి సరోజ్‌ గారికి థాంక్స్. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో మీ ముందుకు వస్తామ’ని అన్నారు.

దివ్య జ్యోతి మాట్లాడుతూ .. ‘‘ఛప్రి’ సినిమాలో అద్భుతమైన పాత్రను ఇచ్చిన బండి సరోజ్‌ గారికి థాంక్స్. ఈ జర్నీలో ‘ఛప్రి’ టీం ఎంతో సపోర్ట్ చేసింది’ అని అన్నారు.

రమేష్ మాట్లాడుతూ .. ‘బండి సరోజ్‌ గారితో నేను మూడో సారి నటిస్తున్నాను. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వస్తున్న బండి సరోజ్‌ గారికి థాంక్స్’ అని అన్నారు.

జీవా మాట్లాడుతూ .. ‘‘బండి సరోజ్‌ గారిని చూసి ఎంతో ఇంప్రెస్ అవుతుంటాను. ‘ఛప్రి’ ఆడిషన్స్ కోసం సరోజ్ గారికి మెసెజ్ పెట్టాను. నన్ను నమ్మి మంచి పాత్రను ఇచ్చిన బండి సరోజ్‌ గారికి థాంక్స్. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

ప్రమోద్ పడమటి మాట్లాడుతూ .. ‘బండి సరోజ్‌ గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ముందుగా మేం ‘నిర్బంధం’ని నెట్ ఫ్లిక్స్ కోసం అనుకున్నాం. కానీ చివరకు యూట్యూబ్‌లోకి తీసుకు వచ్చాం. మాకు అక్కడ అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు బండి సరోజ్‌ ‘ఛప్రి’తో ఆడియెన్స్‌ ముందు రాబోతోన్నారు. థియేటర్లో ‘ఛప్రి’ దద్దరిల్లిపోతుంది’ అని అన్నారు.

ఐశ్వర్య మాట్లాడుతూ .. ‘బండి సరోజ్ గారితో వర్క్ చేయడం కొత్త అనుభూతిని ఇచ్చింది. అస్సాం నుంచి ఇక్కడకు వచ్చి ఇలా ‘ఛప్రి’లో నటించడం ఆనందంగా ఉంది. మా సినిమా అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు.

తారాగణం: బండి సరోజ్‌, ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీణ్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు

టెక్నికల్ టీం
బ్యానర్: BSK మెయిన్ స్ట్రీమ్
కథ - స్క్రీన్‌ప్లే - సంభాషణలు - సాహిత్యం - ఎడిటింగ్ - సంగీతం - దర్శకత్వం: బండి సరోజ్
నిర్మాతలు: బండి సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రవీణ్ గూడూరి
సినిమాటోగ్రఫీ: రమేష్ మర్రెపల్లి
ఆర్ట్ : నాని దేవరపల్లి
పబ్లిసిటీ డిజైన్ : అనిల్ - భాను
పిఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మాడూరి మధు
కాస్ట్యూమ్ డిజైనర్: అజయ్ జాయ్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved