pizza

Pooja Hegde Sets The Screen On Fire, The Explosive Special Number Monica From Superstar Rajinikanth, King Nagarjuna, Lokesh Kanagaraj, Sun Pictures’ Coolie
సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, లోకేష్ కనగరాజ్, సన్ పిక్చర్స్ కూలీ నుంచి పూజా హెగ్డే ది ఎక్స్‌ప్లోజివ్ స్పెషల్ నంబర్ మోనికా రిలీజ్

You are at idlebrain.com > news today >

11 July 2025
Hyderabad

Superstar Rajinikanth’s Crazy Pan India actioner Coolie being directed by Lokesh Kanagaraj and produced by the prestigious Sun Pictures banner, with King Nagarjuna essaying a pivotal role, generated strong buzz with its first look posters, glimpses, and first single. Meanwhile, the makers came up with the second single.

The song Monica, is nothing short of explosive. Set against a striking sea backdrop, the song features Pooja Hegde in a fiery red outfit, commanding every frame with her scintillating moves and irresistible charm. She indeed sets screen on fire. Joining her is Soubin Shahir, bringing fun energy to this vibrant track.

Rockstar Anirudh Ravichander crafts yet another chartbuster, blending high-octane beats with spirited vocals from Subhalakshmi and himself, while Asal Kolaar’s fiery rap adds a punch of freshness.

Coolie stars a powerhouse ensemble including Aamir Khan, Upendra, Sathyaraj, and others. Backed by producer Kalanidhi Maran, Coolie boasts a top-tier technical crew, with cinematography by Girish Gangadharan, and editing by Philomin Raj.

Set for a grand Pan-India release on August 14, the film is perfectly timed to capture the holiday weekend crowd. It will be distributed in Telugu states through Asian Multiplexes Pvt. Ltd. owned by D. Suresh Babu, Dil Raju, Suniel Narang and Bharat Narang.

Cast: Rajinikanth, Nagarjuna, Aamir Khan, Sathyaraj, Soubin Shahir, Upendra, Shruti Haasan, and Mahendran

Technical Crew:
Writer, Director: Lokesh Kanagaraj
Producer: Kalanidhi Maran
Banner: Sun Pictures
Release: Asian Multiplexes Pvt Ltd
Music: Anirudh Ravichander
DOP: Girish Gangadharan
Editor: Philomin Raj

సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, లోకేష్ కనగరాజ్, సన్ పిక్చర్స్ కూలీ నుంచి పూజా హెగ్డే ది ఎక్స్‌ప్లోజివ్ స్పెషల్ నంబర్ మోనికా రిలీజ్

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ 'కూలీ'. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్‌తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు.

మోనికా అనే ఈ పాట ఎక్స్‌ప్లోజివ్ నెంబర్ గా అదరగొట్టింది. సముద్ర నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ పాటలో పూజా హెగ్డే రెడ్ కలర్ డ్రెస్ లో, ప్రతి ఫ్రేమ్‌ను తన అద్భుతమైన మూవ్స్ తో కట్టిపడేసింది. ఆమెతో పాటు సౌబిన్ షాహిర్ కూడా కనిపించడం ట్రాక్‌కు ఫన్ ఎనర్జీ తీసుకువచ్చింది.

రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మరో చార్ట్‌బస్టర్‌ను కంపోజ్ చేశారు. అనిరుధ్, శుభలక్ష్మి కలసి హై ఎనర్జీతో పాడిన ఈ సాంగ్ లో అసల్ కోలార్ రాప్ ఫ్రెస్ నెస్ యాడ్ చేసింది.

కూలీ మూవీలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ వంటి పవర్‌హౌస్ స్టార్స్ నటించారు. నిర్మాత కళానిధి మారన్ నిర్మాణంలో కూలీలో టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సినిమాటోగ్రఫీ గిరీష్ గంగాధరన్, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్.

ఆగస్టు 14న గ్రాండ్ పాన్-ఇండియా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం హాలీడే వీకెండ్ కి పర్ఫెక్ట్ టైం. ఈ సినిమా డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఆసియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, మహేంద్రన్

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాత: కళానిధి మారన్
బ్యానర్: సన్ పిక్చర్స్
రిలీజ్: ఆసియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డిఓపి: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved