pizza

Couple Friendly Trailer on Feb 2, Grand Valentine’s Day Release on Feb 14
ఈ నెల 2న "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా ట్రైలర్ రిలీజ్, వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న విడుదలకు వస్తున్న మూవీ

You are at idlebrain.com > news today >

1 February 2026
Hyderabad

Couple Friendly, starring Santosh Shoban and Manasa Varanasi, is gearing up for a romantic Valentine’s Day release. Presented by UV Creations and produced by UV Concepts, the film is being made grandly in both Telugu and Tamil. Ajay Kumar Raju P. serves as the co-producer, while Ashwin Chandrasekhar has written and directed the film.

Billed as a musical romantic love story, Couple Friendly is set to hit theatres on February 14, coinciding with Valentine’s Day, in Telugu and Tamil. The trailer will be released on February 2, and it has already generated strong expectations among audiences.

The film will be released across Andhra Pradesh and Telangana by passionate producer and distributor Dheeraj Mogilineni. The previously released teaser and lyrical songs—“Naalo Nenu..” and “Gabara Gabara..” have received a huge response, further raising curiosity among the youth audience.

Cast: Santosh Shoban, Manasa Varanasi, and others

Technical Team:
Art Director: Michael BFA
Editor: Ganesh Shiva
DOP: Dinesh Purushothaman
Music Director: Aditya Ravindran
Executive Producer: S. S. Varma
Presented by: UV Creations
Production: UV Concepts, Ajay Kumar Raju P.
Writer & Director: Ashwin Chandrasekhar

ఈ నెల 2న "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా ట్రైలర్ రిలీజ్, వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న విడుదలకు వస్తున్న మూవీ

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 2న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రైలర్ పై ఆడియెన్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

"కపుల్ ఫ్రెండ్లీ" సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, 'నాలో నేను..', 'గాబరా గాబరా..' లిరికల్ సాంగ్స్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. యూత్ ఆడియెన్స్ "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా చూసేందుకు క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు.

నటీనటులు - సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు

టెక్నికల్ టీమ్
ఆర్ట్ - మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ - గణేష్ శివ
డీవోపీ - దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ - ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ఎస్ వర్మ
సమర్పణ - యూవీ క్రియేషన్స్
నిర్మాణం - యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
రచన, దర్శకత్వం - అశ్విన్ చంద్రశేఖర్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved