With Ugadi wishes, first-look poster of young hero Akhil Raj Uddemari as “Uday” from “Crazy Kalyanam” has been released
ఉగాది శుభాకాంక్షలతో "క్రేజీ కల్యాణం" మూవీ నుంచి ఉదయ్ పాత్రలో హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
“Crazy Kalyanam” stars Naresh VK, Anupama Parameswaran, Tharun Bhascker, and Akhil Uddemari in lead roles. The film is being produced by passionate producer Boosam Jagan Mohan Reddy under the Arrow Cinemas banner as Production No. 2. It is directed by Badrappa Gajula.
On the occasion of the Ugadi festival today, the makers unveiled the first-look poster of Akhil Raj Uddemari’s character “Uday.” In the poster, Akhil Raj appears in traditional attire, joyfully dancing. Following the success of “Raju Weds Rambai,” Akhil Raj is confident that “Crazy Kalyanam” will bring him another super hit. The film promises to be a complete entertainer with an engaging story centered around a wedding. Shooting for “Crazy Kalyanam” took place in several rural areas of Telangana. The music is composed by Suresh Bobbili.
Technical Team:
Costume Designer – J. Gayathri Devi
Art Director – Sai Kadhir
Production Designer – Sripal Macharla
Executive Producer – Akhil Sai Srimurthy
Choreographer – Eeshwar Penti
Action – Dragon Prakash
Lyrics – Gorati Venkanna, Chaitanya Prasad, Kasarla Shyam
Editor – Sravan Katikaneni
DOP – Shyam Dupati
Music – Suresh Bobbili
Screenplay – Srinivasa Ravindra (MSR)
Producer – Boosam Jagan Mohan Reddy
Story, Screenplay, Dialogues, Direction – Badrappa Gajula
ఉగాది శుభాకాంక్షలతో "క్రేజీ కల్యాణం" మూవీ నుంచి ఉదయ్ పాత్రలో హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు.
ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా "క్రేజీ కల్యాణం" మూవీ నుంచి యంగ్ హీరో అఖిల్ రాజ్ ఉడ్డెమారి నటించిన ఉదయ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అఖిల్ రాజ్ ట్రెడిషనల్ వేర్ లో హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. "రాజు వెడ్స్ రాంబాయి" సక్సెస్ తర్వాత "క్రేజీ కల్యాణం" తనకు మరో సూపర్ హిట్ అందిస్తుందని అఖిల్ రాజ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో "క్రేజీ కల్యాణం" సినిమా చిత్రీకరణ జరిపారు. సురేష్ బొబ్బిలి "క్రేజీ కల్యాణం" సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.