Mass Ka Das Vishwaksen, Tarak Cinemas, Vanmaye Creations’ Global Film #CULT Introducing 40 Newcomers, Launched Grandly, Regular Shoot Commences Today
మాస్ కా దాస్ విశ్వక్సేన్, తారక్ సినిమాస్, వన్మయే క్రియేషన్స్’ గ్లోబల్ ఫిల్మ్ #CULT - 40 మంది న్యూ కమ్మర్స్ ని పరిచయం చేస్తూ గ్రాండ్ గా లాంచ్, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
Mass Ka Das Vishwaksen is proving to be a multifaceted force in the film industry. Not content with just acting, he has already showcased his talents as a director, producer, and writer with films like Falaknuma Das and Das Ka Dhamki. Taking his creative journey a step further, Vishwaksen is now gearing up for his next ambitious project, #CULT. The film will be produced by Karate Raju and Sandeep Kakarala under the banners of Tarak Cinemas and Vanmaye Creations. Vishwaksen is not only directing the film but has also penned its story, making it another deeply personal and creatively rich endeavor.
Touted to be a new-age party thriller inspired by real events, #CULT promises to break conventional norms. The announcement poster features the protagonist donning a goat mask, amid a vibrant backdrop of celebration with flying confetti and containers, hinting at the film's eccentric and unpredictable tone. Clearly, #CULT is not your typical thriller. It’s going to offer a first-of-its-kind experience.
The film was officially launched today in a grand ceremony at Ramanaidu Studios, attended by the core team and several special guests. S Radha Krishna (Chinna Babu) launched the title logo. Talasani Srinivas Yadav switched on the camera for the muhurtham shot, while Allu Aravind sounded the clapboard. With the launch complete, the regular shoot has also commenced today.
Vishwaksen is introducing 40 newcomers with the movie. Backing Vishwaksen’s vision is a powerhouse crew of seasoned technicians. Acclaimed filmmaker Tharun Bhascker has crafted the dialogues, while renowned composer Ravi Basrur of KGF and Salaar fame is on board for the music. Arvind Vishwanathan handles cinematography, Ravi Teja Girijala is the editor, and Arvind Mule leads art direction.
Aiming for a global footprint, #CULT will release in Telugu, Hindi, Japanese, Spanish, and English — a testament to the story's universal appeal and its potential to resonate with audiences worldwide.
Cast: Vishwaksen & 40 Newcomers
Technical Crew:
Writer, Producer, Director: Vishwaksen
Producers: Karate Raju and Sandeep Kakarala
Banners: Tarak Cinemas and Vanmaye Creations
Music: Ravi Basrur
DOP: Arvind Vishwanathan
Editor: Ravi Teja Girijala
Art Director: Arvind Mule
VFX Supervisor: Prashant Nair
Choreographer: Vashwanth Master
Action Director: Karunak AR
Costume Designer: Annapurna
మాస్ కా దాస్ విశ్వక్సేన్, తారక్ సినిమాస్, వన్మయే క్రియేషన్స్’ గ్లోబల్ ఫిల్మ్ #CULT - 40 మంది న్యూ కమ్మర్స్ ని పరిచయం చేస్తూ గ్రాండ్ గా లాంచ్, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
మాస్ కా దాస్ విశ్వక్సేన్ సినిమా పరిశ్రమలో తన వెర్సటాలిటీని నిరూపించుకుంటున్నారు. నటనతో మాత్రమే పరిమితం కాకుండా, ఇప్పటికే ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ సినిమాలతో దర్శకుడు, నిర్మాత, రచయితగా తన ప్రతిభను చాటారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ #CULT కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను తారక్ సినిమాస్, వన్మయే క్రియేషన్స్ బ్యానర్లపై కరాటే రాజు, సందీప్ కాకర్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి విశ్వక్సేన్ దర్శకుడిగానే కాదు కథ కూడా స్వయంగా రాసుకున్నారు. ఇది మరొక ప్రత్యేకమైన క్రియేటివ్ జర్నీ.
న్యూ ఏజ్ పార్టీ థ్రిల్లర్‌గా, వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న #CULT ట్రెడిషనల్ ఫార్ములాలను చెరిపేసేలా ఉంది. ఈ సినిమా పోస్టర్‌లో గోట్ మాస్క్ ధరించిన ప్రొటగనిస్ట్, వైబ్రెంట్ బ్యాక్ డ్రాప్, కంటైనర్లు కనిపించాయి. ఇవి సినిమా యూనిక్ నెస్ ని సూచిస్తున్నాయి. ఈ సినిమా ఆడియన్స్ కి నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.
ఈ సినిమా రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ కార్యక్రమానికి కోర్ టీమ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎస్ రాధాకృష్ణ (చిన్నబాబు) టైటిల్ లోగోను లాంచ్ చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ముహూర్తపు షాట్‌కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ప్రారంభోత్సవంతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా నేడు ప్రారంభమైంది.
ఈ సినిమాలో విశ్వక్సేన్ 40 మంది కొత్త నటులను పరిచయం చేస్తున్నారు. ఆయన విజన్ కి మద్దతు ఇస్తూ అనుభవజ్ఞులైన టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్‌ను అందించగా, KGF, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. సినిమాటోగ్రఫీ అర్వింద్ విష్వనాథన్, ఎడిటింగ్ రవి తేజ గిరిజాల, ఆర్ట్ డైరెక్షన్‌ను అర్వింద్ ములే నిర్వహిస్తున్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా #CULT తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్ , ఇంగ్లీష్ భాషల్లో విడుదల కాబోతోంది.