Deewana Set for Grand Theatrical Release on June 20; Paid Premieres on June 19
ఈ నెల 20న శనివారం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న హర్షిత్ రెడ్డి "దీవాన" మూవీ
Young and talented actor Harshith Reddy is all set to entertain audiences with his upcoming film Deewana. The movie is being produced by Vasudev Koppineni and Sridevi Karyampudi under the banners of Arha Media and V Studios. With its songs, teaser, trailer, YouTube interviews, and strong social media buzz, the film has already succeeded in attracting audience attention.
Deewana marks the debut of actress Smeha Manimegalai and director Sreekanth Sangishetty. The film promises to be a beautiful love story that will appeal to all sections of moviegoers.
Originally scheduled for release on Friday, June 19 through Geetha Film Distributors, the film's theatrical release has now been moved by a day and will hit screens on Saturday, June 20. However, paid premiere shows will be screened on June 19.
The makers are confident that audiences will appreciate the hard work and passion invested by the entire team in bringing this heartfelt film to the big screen.
Cast: Harshith Reddy, Smeha Manimegalai, V.K. Naresh, Jhansi, Balagam Venu, Narsingh, Tony And others
Technical Crew
Costumes: Manasa
Production Designer: Jhansi Gojala
Editor: Hrishikesh Paspal
Director of Photography (DOP): Vamsi Patchipulusu
Music: Eswar Chand
Digital Marketing: House Full
Producers: Vasudev Koppineni, Sridevi Karyampudi
Story, Screenplay & Direction: Sreekanth Sangishetty
ఈ నెల 20న శనివారం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న హర్షిత్ రెడ్డి "దీవాన" మూవీ
-ఈ నెల 19న ప్రదర్శితం కానున్న "దీవాన" మూవీ పెయిడ్ ప్రీమియర్స్
యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి "దీవాన" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్, యూట్యూబ్ ఇంటర్వ్యూస్, సోషల్ మీడియా సందడితో ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తోందీ మూవీ. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు.
"దీవాన" సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న శుక్రవారం రిలీజ్ కావాల్సి ఉండగా..ఒకరోజు ఆలస్యంగా ఈ నెల 20న శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 19న పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నారు. ఒక మంచి సినిమా కోసం ప్యాషనేట్ టీమ్ పడిన కష్టానికి తగిన ఫలితాన్ని ఆడియెన్స్ అందిస్తారని మేకర్స్ నమ్ముతున్నారు.