Pradeep Ranganathan, who became close to Telugu audiences with ‘Love Today’ and ‘Dragon’, now teams up with Mamitha Baiju for ‘Dude’, produced by Mythri Movie Makers. The trailer for the film was released today. Sarath Kumar and Roshini appear in key roles, while actress Neha Shetty also seems to be playing an important character, as hinted in the trailer.
Just like Pradeep’s earlier films, the ‘Dude’ trailer is packed with engaging and thought-provoking dialogues. The film is set to hit theatres on November 17, on the occasion of Diwali.
Dialogues like - “The trend now is to treat a guy’s feelings as cringe,”
“We can’t control what happens here… what we learn from it is the only thing in our hands,”
“The thread (mangalsutra) itself doesn’t have sanctity - it’s the woman’s feelings behind it that deserve respect,”have already grabbed attention.
Produced jointly by Naveen Yerneni and Ravi Shankar, the film is directed by Keerthiswaran, with music composed by Sai Abhay Shankar.
పక్కోడి ఫీలింగ్స్ ను క్రింజ్ గా చూడటమే కదా ఇప్పుడు ట్రెండు ... విడుదలైన 'డ్యూడ్' ట్రైలర్
'లవ్ టుడే' మరియు 'డ్రాగన్' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ప్రదీప్ రంగనాథన్. తాజాగా ప్రదీప్ రంగనాథన్ మరియు మమితా బైజు హీరోయిన్లుగా 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న చిత్రం 'డ్యూడ్' ట్రైలర్ ఈరోజు విడుదలయింది. శరత్ కుమార్, రోషిణి ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. హీరోయిన్ నేహా శెట్టి కూడా మరో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. ప్రదీప్ రంగనాథన్ గత సినిమాల మాదిరే 'డ్యూడ్' సినిమా ట్రైలర్ లో కూడా డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి.
దీపావళి సందర్భంగా 'డ్యూడ్' సినిమా ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. "పక్కోడి ఫీలింగ్స్ ను క్రింజ్ గా చూడడమే కదా ఇప్పుడు ట్రెండు" , "ఇక్కడ జరిగేదేదీ మన చేతుల్లో లేదు.. దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అన్నదే మన చేతుల్లో ఉంటది", "తాళికి ఎలాంటి మర్యాదా లేదు.. దాని వెనకాల ఉన్న ఆ అమ్మాయి ఫీలింగ్స్ కే మర్యాద" లాంటి డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. నిర్మాతలు నవీన్ ఎర్నేని మరియు రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న 'డ్యూడ్' సినిమాకు కీర్తీశ్వరన్ దర్శక్వతం వహించగా, సాయి అభయ శంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
“తాళికి ఎలాంటి మర్యాదా లేదు.. దాని వెనకాల ఉన్న ఆ అమ్మాయి ఫీలింగ్స్ కే మర్యాద”
The #Dude trailer is vibrant and youthful, carrying a clear male point of view much like Pradeep Ranganathan’s earlier films.