pizza

The Rocking Number Eagle’s On His Way From Mass Maharaja Ravi Teja, Karthik Gattamneni, TG Vishwa Prasad, People Media Factory’s Eagle is out now
మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'ఈగల్' నుంచి రాకింగ్ నంబర్ 'ఈగల్స్ ఆన్ హిస్ వే' విడుదల

You are at idlebrain.com > news today >

26 January 2024
Hyderabad

The release date of Mass Maharaja Ravi Teja and Karthik Ghattamaneni’s highly-anticipated unique action thriller Eagle is fast approaching. The film produced by Tollywood’s leading production house People Media Factory is all set for a grand release in a couple of weeks on February 9th. As part of musical promotions, the makers of the movie unveiled a rocking number Eagle’s On The Way, on the occasion of Ravi Teja’s birthday and Republic Day.

The song scored by Davzand discloses the ruthless nature of the character Sahadev aka Eagle played by Ravi Teja. This electrifying track has lyrics in English penned by Georgina Matthew who also lent vocals. This theme number gives adequate elevations to Eagle. The visuals show Ravi Teja in a killer avatar. The impact will be more when we watch this song in cinemas with the original visuals.

Ravi Teja plays a role with multiple shades in the movie. Anupama Parameshwaran is the leading lady and Kavya Thapar is the other heroine. Navdeep and Madhubala are the other important cast.

TG Vishwa Prasad is producing the movie, while Vivek Kuchibhotla is the co-producer. Karthik Gattamneni penned the screenplay, alongside Manibabu Karanam. Karthik is also the editor and cinematographer of the movie for which dialogues are provided by Manibabu Karanam. Srinagendra Tangala is the production designer.

Eagle will be released in all South Indian languages and Hindi.

Cast: Ravi Teja, Kavya Thapar, Anupama Parameshwaran, Navdeep, Srinivas Avasarala, Madhubala, Praneeta Patnaik, Ajay Ghosh, Srinivas Reddy, Bhasha, Siva Narayana, Mirchi Kiran, Nitin Mehta, Dhruva, Edward, Maddy, Zara, and Akshara

Technical Crew:
Edited and Directed by: Karthik Gattamneni
Producer: T.G Vishwa Prasad
Co-producer: Vivek Kuchibhotla
Written by: Karthik Gattamneni & Manibabu Karanam
Music Director: Davzand
Director of Photography: Karthik Gattamneni, Kamil Plocki, Karm Chawla
Dialogues: Manibabu Karanam
Production Designer: Srinagendra Tangala
Lyrics: Chaitanya Prasad, Rehman & Kalyan Chakravarthy
Executive Producer: Sujith Kumar Kolli
Co-Editor: Uthura
Co-Director: Raam ravipati
Sound Mix: Kannan Ganpat (Annapurna Studios)
Sound Design: Pradeep. G (Annapurna Studios)
Colourist: A. Arun Kumar
Stylist: Rekha Boggarapu
Action: Ram Laxman, Real Sathish & Tomek
VFX Supervisor: Muthhu Subbaih

మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'ఈగల్' నుంచి రాకింగ్ నంబర్ 'ఈగల్స్ ఆన్ హిస్ వే' విడుదల

మాస్ మహారాజా రవితేజ, కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో భారీ అంచనాలున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ఈగల్' రిలీజ్ డేట్ సమీపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా, రవితేజ పుట్టినరోజు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేకర్స్ రాకింగ్ నంబర్ 'ఈగల్స్ ఆన్ హిస్ వే' ను విడుదల చేశారు

దావ్‌జాంద్ స్కోర్ చేసిన పాట రవితేజ పోషించిన సహదేవ్ అకా ఈగల్ పాత్ర యొక్క వైల్డ్ నేచర్ ని తెలియజేస్తుంది. ఈ ఎలక్ట్రిఫైయింగ్ ట్రాక్‌లో ఇంగ్లీష్ లిరిక్స్ రాసిన జార్జినా మాథ్యూ, స్వయంగా వోకల్స్ ని కూడా అందించారు. ఈ థీమ్ నంబర్ ఈగిల్‌కి తగిన ఎలివేషన్‌లను ఇచ్చింది. విజువల్స్ రవితేజ ని కిల్లర్ అవతార్ లో చూపిస్తున్నాయి. ఒరిజినల్ విజువల్స్‌తో సినిమాలో ఈ పాటను చూసినప్పుడు ఇంపాక్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది.

ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్ మరో కథానాయిక. నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం.

టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిబాబు కరణంతో కలిసి కార్తీక్ ఘట్టమనేని స్క్రీన్ ప్లే రాశారు. మణిబాబు కరణం డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ కూడా. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.

ఈగల్ అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, హిందీలో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

తారాగణం: రవితేజ, కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, భాషా, శివ నారాయణ, మిర్చి కిరణ్, నితిన్ మెహతా, ధ్రువ, ఎడ్వర్డ్, మద్ది, జరా, అక్షర

సాంకేతిక విభాగం:
ఎడిటింగ్, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: టిజి విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
రచన: కార్తీక్ ఘట్టమనేని, మణిబాబు కరణం
మాటలు: మణిబాబు కరణం
సంగీతం: డేవ్ జాంద్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, కమిల్ ప్లాకి, కర్మ్ చావ్లా
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
సాహిత్యం: చైతన్య ప్రసాద్, కేకే, కళ్యాణ్ చక్రవర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
యాక్షన్: రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్, టోమెక్
పీఆర్వో : వంశీ-శేఖర్
VFX సూపర్ వైజర్: ముత్తు సుబ్బయ్య

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved