Mass Maharaja Ravi Teja Released Ego Raja’s Teaser: Aadi Sai Kumar’s Kollywood Debut Promises An Intriguing Thriller
మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ మాస్ టీజర్ రిలీజ్
Following the blockbuster success of Shambhala, Aadi Sai Kumar is gearing up to entertain audiences with a series of interesting projects. One among them is Ego Raja’s, an action thriller being produced by G. Suresh under the SGS Productions banner and directed by Guru Saravanan. Made simultaneously in Telugu and Tamil, the film marks Aadi’s debut in Kollywood. Tamil actor Sathish plays the other lead. The promotional content released so far has generated considerable curiosity, and the makers have now unveiled the film’s teaser. Mass Maharaja Ravi Teja has done the honours of releasing it.
The teaser opens with a powerful voiceover that sets an intriguing tone. While the entire world runs after money, the antagonist is introduced as someone different – the Digital Devil. His mission is to provide instant loans through an instant loan application, particularly targeting middle-class individuals who depend on their monthly salaries. What initially appears to be an easy financial solution soon develops into a massive crisis, emerging as one of the biggest challenges facing the country.
The teaser introduces Sathish as the common man caught in this financial trap, while Aadi Sai Kumar makes an interesting impression as a local working for the finance company. Ramachandra Raju plays the powerful kingpin behind the operation. The combination of these three characters and their performances promise to be one of the film's major attractions.
Director Guru Saravanan has picked a highly relevant subject, exploring how private finance companies and instant loan applications are trapping middle-class families. He appears to have packaged this socially relevant issue into an engaging thriller, blending realistic situations with gripping moments.
On the technical front, the teaser looks impressive. Manoj Paramahamsa's cinematography adds visual richness, while Ghibran's intense background score effectively enhances the tension and suspense. The overall presentation indicates that the film has been mounted with good technical standards.
With an intriguing premise, interesting character introductions and a socially relevant storyline, Ego Raja’s's teaser sets the right expectations. The film is gearing up to bring a different cinematic experience in both Telugu and Tamil.
మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ మాస్ టీజర్ రిలీజ్
సక్సెస్ ఫుల్ హీరో ఆది సాయి కుమార్, కోలీవుడ్ నటుడు సతీష్ ప్రధాన పాత్రల్లో ఎస్జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఈగో రాజా’. ఈ మూవీకి గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో ఆది కోలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ‘ఈగో రాజా’ నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో బజ్‌ను పెంచేసింది. పోస్టర్లు, పాటలు అన్నీ కూడా హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ‘ఈగో రాజా’ నుంచి మేకర్స్ టీజర్‌ను వదిలారు.
మాస్ మహారాజా రవితేజ ‘ఈగో రాజా’ టీజర్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ టీజర్‌ను విడుదల చేసి టీంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘ఈ ప్రపంచమే డబ్బు వెనక పడుతోంది.. కానీ వాడు మాత్రం అలాంటి వారిలో ఒకడు కాదు.. అతనే డిజిటల్ డెవిల్..’ అంటూ విలన్ చేసే ఇల్లీగల్ పనిని చూపిస్తారు. ‘స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కడూ ఆ యాప్‌లో అప్పు తీసుకునేలా చేస్తా.. నా టార్గెట్ మంత్లీ సాలరీ తీసుకునే మిడిల్ క్లాస్ కామన్ మెన్.. ఆ కామన్ మెన్‌ను కంట్రోల్ చేయడానికి నాకు ఓ ఊర మాస్ గాడు కావాలి’.. అంటూ విలన్ చెప్పే డైలాగ్స్‌కి మాస్ ఎంట్రీతో హీరోని చూపిస్తారు.
టీజర్‌ను గమనిస్తే ప్రస్తుతం అందరూ ఇబ్బంది పడే సమస్యనే కేంద్రంగా చూపించినట్టు అనిపిస్తోంది. లోన్ యాప్స్.. ఆ తర్వాత వచ్చే పర్యవసనాలు, ఆత్మహత్యలు నేపథ్యంలో ‘ఈగో రాజా’ని తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది. ఈ సినిమాలో హీరో పాత్రలోని ప్రయాణం, అతనిలో మార్పుకి కారణయ్యే పరిస్థితులు మరింత ఎమోషనల్‌గా ఉండబోతోన్నాయని తెలుస్తోంది.
ఆది సాయికుమార్ మాస్ లుక్, కామన్ మెన్లా సతీష్ పాత్ర, శరణ్య రామచంద్రన్ గ్లామర్ ఈ టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. టీజర్లో మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ ఆర్ఆర్ హైలెట్ అయ్యాయి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
నటీనటులు: ఆది సాయికుమార్, సతీష్, శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్ తదితరులు.
సాంకేతిక బృందం:
బ్యానర్: SGS ప్రొడక్షన్స్
నిర్మాత: జి. సురేష్
రచన, దర్శకత్వం: గురు శరవణన్
సంగీతం: ఘిబ్రాన్ వైభోద
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస
ఎడిటింగ్: మేఘనాథన్
Here is the teaser of Aadi Saikumar’s Tamil debut (bilingual) #EgoRaja
The story is based on loan apps.
Ravi Teja has launched this teaser. https://t.co/ymGbbPnFy4