pizza

Vishwak Sen, Vidyadhar Kagita, Karthik Sabareesh, V Celluloid’s GAAMI First Look Unveiled
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విద్యాధర్ కాగిత, కార్తీక్ శబరీష్, వి సెల్యులాయిడ్ 'గామి' ఫస్ట్ లుక్ విడుదల

You are at idlebrain.com > news today >

28 January 2024
Hyderabad

Mass Ka Das Vishwak Sen is an ambitious star who has made a big impression in the audience in his short career. Besides doing regular commercial entertainers, he is also experimenting with unique concepts. His next film, GAAMI directed by Vidyadhar Kagita and produced by Karthik Sabareesh on Karthik Kult Kreations is one such most ambitious projects. V Celluloid presents the movie which is tipped to be an adventure drama. The movie is funded by the crowd.

Meanwhile, the makers kick-started the promotions by unveiling the stunning first look poster at Hyderabad Comic con. Vishwak Sen amazes us in the get-up of an Aghora. While we see his character wrapped in a ragged desi black attire, he is surrounded by many Aghoras who try to touch him. The poster is a spine-chilling one and has a dark mysterious feel to it. It can generate a lot of curiosity among the viewers.

Makers also announced that in this film Vishwak sen plays an Aghora named ‘shankar’, who has very rare condition- ‘an inability to experience any human touch’. The Tagline on the poster, “His biggest fear, is human touch… His deepest desire, is also human touch” emphasises the depth of that character emotional conflict.

Director vidyadhar added that “In the film- in addition to the Aghora setup, there are two different setups and other characters, and they would be unveiled down the line of promotions”

Chandini Chowdary of Colour Photo fame is the leading lady, while M G Abhinaya, Harika Pedada, and Mohammad Samad are the prominent cast.

The movie has cinematography by Vishwanath Reddy and Rampy Nandigam, music by Naresh Kumaran, and the screenplay was written by Vidyadhar Kagita and Pratyush Vatyam.

The makers will soon announce the film’s release date.

Cast:- Vishwak Sen, Chandini Chowdary, M G Abhinaya, Harika Pedada and Mohammad Samad

Technical Crew:-
Director:- Vidyadhar Kagita
Producer:- Karthik Sabareesh
Presents by:- V celluloid
Screenplay:- Vidyadhar Kagita, Pratyush Vatyam
Production Design:- Pravalya Duddupudi
Editor:- Raghavendra Thirun
Music:- Naresh Kumaran
DOP:- Vishwanath Reddy
Co-DOP:- Rampy Nandigam
Vfx supervisor:- Sunil raju chinta
Costume Design:- Anusha Punjala, Rekha Boggarapu
Colorist:- Vishnu vardhan k
Sound design:- sync cinemas
Action Choreographer:- Wing chun Anji
Songs:- Naresh Kumaran, Sweekar Agasthi
Lyrics:- Sanapati Bharadwaj Patrudu, Shree Mani

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విద్యాధర్ కాగిత, కార్తీక్ శబరీష్, వి సెల్యులాయిడ్ 'గామి' ఫస్ట్ లుక్ విడుదల

మాస్ క దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకుల‌లో తనదైన ముద్ర వేసుకున్నారు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు యూనిక్‌ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తున్నారు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో విశ్వక్ సేన్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'గామి'. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు.

తాజాగా మేకర్స్ హైదరాబాద్ కామిక్ కాన్‌లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ ద్వారా ప్రమోషన్‌లను ప్రారంభించారు. అఘోరా గెటప్‌లో విశ్వక్ సేన్ ఆశ్చర్యపరిచారు. చుట్టూ చాలా మంది అఘోరాలు అతనిని తాకడానికి ప్రయత్నిస్తారు. పోస్టర్ టెర్రిఫిక్ గా వుంది. డార్క్ మిస్టీరియస్ ఫీలింగ్ ని కలిగిస్తోంది. ఆడియన్స్ లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది.

'ఈ చిత్రంలో విశ్వక్ సేన్ 'శంకర్' అనే అఘోరాగా కనిపించనున్నారు. తనకి చాలా రేర్ కండీషన్ వుంటుంది. అతను ఏ మానవ స్పర్శను అనుభవించలేడు' అని మేకర్స్ అనౌన్స్ చేశారు. పోస్టర్‌పై “His biggest fear, is human touch… His deepest desire, is also human touch” అనే ట్యాగ్‌లైన్ వుంది. ఇది ఆ పాత్ర భావోద్వేగ సంఘర్షణ యొక్క లోతును తెలిజేస్తుంది. దర్శకుడు విద్యాధర్ మాట్లాడుతూ, “ఈ చిత్రంలో అఘోరా సెటప్‌తో పాటు, రెండు విభిన్నమైన సెటప్‌లు, ఇతర పాత్రలు ఉన్నాయి. ప్రమోషన్స్ లో వాటి గురించి రివిల్ చేస్తాం''అన్నారు

ఈ చిత్రంలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ఎం జి అభినయ, హారిక, మహ్మద్ సమద్ ముఖ్య తారాగణం.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం అందిస్తున్నారు. నరేష్ కుమారన్ మ్యూజిక్. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

తారాగణం:- విశ్వక్ సేన్, చాందిని చౌదరి, M G అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్

సాంకేతిక విభాగం:-
దర్శకత్వం:- విద్యాధర్ కాగిత
నిర్మాత:- కార్తీక్ శబరీష్
సమర్పణ:- వి సెల్యులాయిడ్
స్క్రీన్ ప్లే:- విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం
ప్రొడక్షన్ డిజైన్:- ప్రవల్య దుడ్డుపూడి
ఎడిటర్:- రాఘవేంద్ర తిరున్
సంగీతం:- నరేష్ కుమారన్
డీవోపీ:- విశ్వనాథ్ రెడ్డి
కో-డిఓపి:- రాంపీ నందిగాం
Vfx సూపర్‌వైజర్:- సునీల్ రాజు చింత
కాస్ట్యూమ్ డిజైన్:- అనూష పుంజాల, రేఖ బొగ్గరపు
కలరిస్ట్:- విష్ణు వర్ధన్ కె
సౌండ్ డిజైన్: - సింక్ సినిమాస్
యాక్షన్ కొరియోగ్రాఫర్:- వింగ్ చున్ అంజి
పాటలు:- నరేష్ కుమారన్, స్వీకర్ అగస్తి
సాహిత్యం:- సనాపతి భరద్వాజ పాత్రుడు, శ్రీ మణి

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved